టూ ఇన్ వన్: సన్‌విజర్ మరియు డివిడి ప్లేయర్

Sunvisors
సాధారణంగా కారులో రెండు సన్‌విజర్ (సూర్యరశ్మి నేరుగా ముఖం పడకుండా అడ్డుకునేవి)లు ఉంటాయి. ఒకటి డ్రైవర్‌కు ముందు భాగంలో, మరొకటి డ్రైవర్ పక్క సీట్లో కూర్చునే ప్రయాణికుడి ముందు భాగంలో ఉంటాయి. పగటి వేళల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యరశ్మి నేరుగా కంటిలో పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల సన్‌విజర్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని సాదావి (ప్లెయిన్) కాగా.. మరికొన్ని ఎల్‌సిడి స్క్రీన్‌ను కలిగి ఉండి డివిడి/యూఎస్‌బి సపోర్ట్ సాయంతో వీడియోలను ప్లే చేసుకు సౌకర్యాన్ని కలిగినవి కూడా ఉన్నాయి. ఇలాంటి ఆధునిక సన్‌విజర్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ కార్ యాక్ససరీల తయారీ సంస్థ "బ్లాక్" రెండు రకాల సన్‌విజర్‌లను అందిస్తుంది. వీటి ఫీచర్లు ఇలా ఉన్నాయి.

1) సన్‌విజర్ డివిడి - 7099
- 7 ఇంచ్ సన్‌విజర్ డివిడి
- బిల్ట్ ఇన్ యూఎస్‌బి/ఎస్‌డి
- 16:9 వైడ్ స్క్రీన్
- ఇంగ్లీష్ ఓఎస్‌డి మ్యాన్యువల్
- సిస్టమ్: పాల్/ఎన్‌టిఎస్‌సి
- రిసొల్యూషన్ - 1440 X 234
- ఇన్‌పుట్: ఆడియో అండ్ వీడియో
- బిల్ట్ ఇన్ ఎఫ్ఎమ్ మాడ్యులర్ (ఆప్షనల్)
- బిల్ట్ ఇన్ టివి ట్యూనర్ (ఆప్షనల్)
- పవర్ సప్లయ్: డిసి 12వి

2) సన్‌విజర్ - 1207
- ఎల్‌సిడి స్క్రీన్ సైజ్ 12.2 ఇంచ్
- 16:9 వైడ్ స్క్రీన్
- ఇంగ్లీష్ ఓఎస్‌డి మ్యాన్యువల్
- సిస్టమ్: పాల్/ఎన్‌టిఎస్‌సి
- రిసొల్యూషన్ 1024 X 310
- ఇన్‌పుట్: 2 వీడియో
- తొమ్మిది డిస్‌ప్లే మోడ్స్
- బిల్ట్ ఇన్ యూఎస్‌బి/ఎస్‌డి (ఆప్షనల్)
- బిల్ట్ ఇన్ ఎఫ్ఎమ్ మాడ్యులర్ (ఆప్షనల్)
- బిల్ట్ ఇన్ టివి ట్యూనర్ (ఆప్షనల్)
- పవర్ సప్లయ్: డిసి 12వి

టొయోటా ఫార్చ్యూనర్, టొయోటా ఇన్నోవా, టొయోటా ఎతియోస్ వంటి మోడళ్లకు బ్లాక్ తన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల ద్వారా కంపెనీ ఈ మోడళ్లను విక్రయిస్తుంది. వీటికి సంబంధించిన ధరలు, డెలివరీల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ 'దిబ్లాక్'ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2011, 16:33 [IST]
English summary
Car Accessories manufacturer BLACK is offering unique Sunvisors in two different models. BLACK is selling Sunvisor DVD -7099 and Sunvisor - 1207.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+