77.59 శాతం పెరిగిన సుజికి మోటార్‌సైకిల్ సేల్స్

ఈసంవత్సరంలో అమ్మ కాలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం కొత్త ప్రోడక్ట్స్ మరియు ముఖ్యంగా సుజికి జియస్ 150 ఆర్, యాక్సెస్ 125, స్లింగ్ స్లాట్‌ల పాత్ర కూడా చాలా ఉందన్నారు. రాబోయే సంవత్సరాలలో కూడా మంచిగా మా ఎదుగుదల ఉండాలంటూ మా కస్టమర్స్ ఎప్పుడూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామన్నారు.


Click it and Unblock the Notifications








