మార్చి నెల విక్రయాలలో 26% వృద్ధి: సుజుకి మోటార్‌సైకిల్

ఇటీవల విడుదల చేసిన సుజుకి స్లింగ్‌షాట్‌తో పాటు కంపెనీ అందిస్తున్న అన్ని ఉత్పత్తులకు మార్కెట్ నుంచి మంచి స్పందన లభించిందని, భవిష్యత్తులో కూడా ఇదే వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా తెలిపారు. సుజుకి అందిస్తున్న ప్రిమీయం మోటార్‌సైకిల్ "సుజుకి జిఎస్1502ఆర్", యాక్సెస్ 125 స్కూటర్లకు కూడా మంచి స్పందన లభించినట్లు ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








