జూన్ నెల విక్రయాలలో 42% వృద్ధి: సుజుకి మోటార్‌సైకిల్స్

జూన్ నెల విక్రయాలపై సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా ప్రై. లి. వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా వ్యాఖ్యానిస్తూ.. తమ ఉత్పత్తులన్నింటికీ మార్కెట్ నుంచి చాలా మంచి స్పందన లభించిందని అన్నారు. సుజుకి ఉత్పత్తులు ఉపయోగిస్తున్న ప్రస్తుత యజమానుల నుంచి పెరుగుతున్న సంతృప్తి మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని, తమ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








