ఇంట్రూడర్ ఎమ్800 సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టనున్న సుజుకి

Suzuki Superbike
జపాన్‌కు చెందిన ప్రముఖ క్రూయిజ్ బైక్‌ల తయారీ సంస్థ సుజుకి ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఓ కొత్త 250 సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేస్తుందని అంచనా వేస్తుంటే, కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచేందుకు భారత మార్కెట్లోకి మరో సరికొత్త సూపర్‌బైక్‌ 'ఇంట్రూడర్ ఎమ్800' విడుదల చేయనుంది.

సరికొత్త క్రోమ్ ఫినిష్ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, వీల్స్, టైర్స్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇది లభించనుంది. ఇందులో అమర్చిన 805 సీసీ వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ 53 పిఎస్‌ల గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఇంకా ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, ఫ్రంట్ ట్విన్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉండనున్నాయి.

విలాసవంతమైన టూ-వీల్ రైడింగ్ కోరుకునే వారికి, హైవేలపై అధిక దూరం ప్రయాణించే వారికి ఇది చక్కగా సరిపోతుంది. ఎంత దూరం ప్రయాణించినప్పటికీ అలసట రాకుండా ఉండేలా దీని సీటింగ్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇంట్రూడర్ ఎమ్80 ధర, ఇతర సాంకేతిక వివరాలు తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2011, 13:25 [IST]
English summary
While most expected Suzuki to launch a new 250 cc motorcycle this festive season, the Japanese motorcycle firm has surprised every one with the smaller Intruder The Intruder M1800 has been a hit India but its sales numbers are not that high due to its big price tag. However the Intruder M800 will offer a cheaper alternative.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+