తొలి కార్బన్ ఫ్రేమ్ సైకిల్‌ను ఆవిష్కరించిన టిఐ సైకిల్స్

మోంట్రా సైకిల్‌కు ఎనిమిది గేర్లు ఉంటాయి. ఇది తేలికగా ఉండటం వలన దీనిపై వేగంగా ఎక్కువ దూరంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలాంటి రోడ్లు అయినా సరే మోంట్రా సైకిల్‌పై కుదుపులు లేకుండా ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. మోంట్రా సైకిళ్లు మూడు వేరియంట్లలో లభ్యమవుతాయి.
అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌తో కూడా ఇవి లభ్యమవుతాయి. ఇందులో వైబ్రేషన్ అబ్జార్వర్ ఫీచర్ ఉన్నందు వలన ఇవి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ సైకిల్ ధరలు మాత్రం కొంచెం ఘాటుగానే ఉంటాయి. వీటి ధరలు రూ.21,000 నుండి ప్రారంభమై రూ.60,000 వరకూ ఉంటాయి.


Click it and Unblock the Notifications








