స్టైలిష్ బైక్ కోరుకునే వారి కోసం టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 180

ఇక అపాచీ ఆర్‌టిఆర్ 180 విషయానికి వస్తే.. అపాచీలో ఇదివరకు ఉన్న వేరియంట్ల కన్నా దీని డిజైన్ అత్యంత స్టైలిష్‌గా ఉంటుంది. ఇది కేవలం 4.5 సెకన్లలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుది. నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. ఆపాచీ మోడల్ మరో అప్‌గ్రేడెడ్ వెర్షన్ కూడా తీసుకురావాలని టీవీఎస్ సన్నాహాలు చేస్తుంది. అపాచీ ఆర్‌టిఆర్ 180 సాంకేతిక వివరాలను పరిశీలించండి మరి...!!
ఇంజన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్
ఇంజన్ సీసీ - 177.4cc
ఇంజన్ సిలిండర్స్ - సింగిల్
గరిష్ట పవర్ - 12.52 KW (17.03ps) @ 8500 rpm
గరిష్ట టార్క్ - 15.5 Nm @ 6500 rpm
బోర్ x స్ట్రోక్ - 62.5 mm x 57.8 mm
కంప్రెషన్ నిష్పత్తి - 9.5 : 1
స్టార్టింగ్ - ఎలక్ట్రిక్ స్టార్ట్ / కిక్ స్టార్ట్
గరిష్ట వేగం - గంటకు 124 కిలోమీటర్లు
ఛాసిస్:
టైప్ - డబుల్ క్రాడల్ సింక్రోస్టిఫ్
సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ ఫోర్క్, 105 mm స్ట్రోక్
వెనుక సస్పెన్షన్ - మోనో ట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్స్ విత్ స్ప్రింగ్ ఎయిడ్
బ్రేకులు:
ముందు బ్రేకు - 270 ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేక్
వెనుక బ్రేకు - 200 ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేక్
వీల్ అండ్ టైర్స్:
ముందు రిమ్ సైజ్ - 1.85 x 17"
వెనుక రిమ్ సైజ్ - 2.15 x 17"
ముందు టైర్ సైజ్ - 90/90 x 17" ట్యూబ్‌లెస్
వెనుక టైర్ సైజ్ - 110/80 x 17" ట్యూబ్‌లెస్
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12v - 9.0ah
హెడ్ ల్యాంప్ - 35w/35w, హ్యాలోజెన్ బల్బ్
టెయిల్ ల్యాంప్ - 0.5w ఎల్ఈడి
కొలతలు:
పొడవు - 2085 mm
వెడల్పు - 730 mm
ఎత్తు - 1100 mm
వీల్‌బేస్ - 1326 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 16 లీటర్లు
ఫ్యూయెల్ రిజర్వ్ కెపాసిటీ - 2.5 లీటర్లు
బరువు - 137 kgs
గరిష్ట పేలోడ్ - 130 kgs
లభించే రంగులు:
వైట్, యెల్లో, గ్రే, బ్లాక్
ధర:
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 66,000
మైలేజ్:
సిటీ రోడ్లపై సగటున లీటరు పెట్రోల్‌కు 39-44 కిలోమీటర్లు, హైవే రోడ్లపై సగటున 43-48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








