గ్రామీణ మార్కెట్ల కోసం టీవీఎస్ నుంచి మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్

TVS Max
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గ్రామీణ ప్రాంతాలను/రోడ్లను దృష్టిలో ఉంచుకొని మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. టీవీఎస్ ఇటీవల పరిచయం చేసిన మ్యాక్స్4ఆర్ మోటార్‌సైకిల్‌లో మరో కొత్త వేరియంట్ 'మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌'ను కంపెనీ విడుదల చేసింది. సౌకర్యం మరియు భద్రత విషయాల్లో మ్యాక్స్4ఆర్ మాదిరిగానే కూడా మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌ కూడా హామీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 109.7సిసి ఫోర్-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్-ఇంజన్‌తో లభ్యమయ్యే మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌ అధిక టార్క్‌ను విడదల చేస్తూ మంచి పికప్‌ను కలిగి ఉంటుంది.

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ బైక్ సీటును పొడవుగా మెత్తని కుషన్లతో రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్ మోటార్‌సైకిల్ మొబైల్ చార్జర్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. విద్యుత్ కోతలున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ మోటార్‌సైకిల్ ద్వారా మొబైల్ ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్ రెండు రంగుల్లో ఆకర్షనీయమైన గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 39,090 (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర).

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2011, 15:44 [IST]
English summary
TVS Motor Company today announced the launch of Max4R LX, a variant of its recently introduced Max4R motorcycle, thereby offering customers the choice of a sturdy and durable commuter that is easy to ride on uneven rural roads. While Max4R LX promises the same comfort and safety as that of the Max4R, it comes with a well cushioned long seat, making commuting with family much more convenient. Max4R LX is priced at Rs. 39,090/- ex-showroom Maharashtra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+