క్యూ1 లాభాల్లో 45.6 శాతం వృద్ధిని సాధించిన టీవీఎస్

ఈ త్రైమాసికంలో కంపెనీ ద్విచక్ర వాహన అమ్మకాలు 16.3 శాతం పెరిగి 5.35 లక్షలు యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి కేవలం 4.6 లక్షల యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. కాగా.. ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 10.3 శాతం పెరిగి 2.24 లక్షల యూనిట్లుగా ఉండగా, స్కూటర్ల అమ్మకాలు 25.3 శాతం పెరిగి 1.19 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే త్రిచక్ర వాహన ఎగుమతులు 36.4 శాతం పెరిగి 78,000 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








