త్వరలో టీవీఎస్ నుంచి అప్‌గ్రేడెడ్ అపాచీ & స్కూటీ పెప్ ప్లస్..!!

ఈ మోడళ్లకు దేశీయ మార్కెట్ల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, ఈ బ్రాండ్‌లలో తాజాగా అప్‌గ్రేడ్ చేయబడిన మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని, అపాచీ మరోసారి తన పేరును నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రెండింతల వృద్ధిని సాధించి రూ. 55.75 కోట్ల లాభాలను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ లాభాలు 23.54 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 51.23 శాతం వృద్ధిని సాధించి రూ. 1,089 నుంచి రూ. 1,647 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications








