ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచనున్న యమహా

ప్రస్తుతం ఏటా 6 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్లకు పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ ప్లాంటులో ఉత్పత్తిని పెంచనున్నామని కురియన్ చెప్పారు. ఫరీదాబాద్‌లో కూడా యమహాకు ఓ ప్లాంట్ ఉంది, ఇందులో ఇంజన్‌లు ఉత్పత్తి అవుతాయి. 2014 నాటికి దేశీయ మార్కెట్లో 10 లక్షల వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. వచ్చే జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పో కంపెనీ తమ స్కూటర్లను ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








