సెకండ్ జనరేషన్ 'విమ్యాక్స్'ను ప్రదర్శించిన యమహా

ఇందులో అత్యంత శక్తివంతమైన ఇంజన్ మాత్రమే కాకుండా.. డిజైన్‌లో కూడా కళ్లు చెదిరే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఉపయోగించిన ఇంజన్ శక్తి అనంతాన్ని తలపిస్తుంది. అందుకే విమ్యాక్స్ డిజైనర్లు ఇందులో అనంతం (ఇన్ఫైనేట్) గుర్తు (∞)ను ఉపయోగించారు. 1985లో మొదటి తరం విమ్యాక్స్‌ను పరిచయం చేయడం జరిగింది. కాగా.. తాజాగా విడుదల చేసిన విమ్యాక్స్ రెండవ తరానికి చెందినది. అప్పట్లో ఇది స్టేటస్ సింబల్‌గా ఉండేది. ప్రస్తుతం యమహా మాస్ మోటార్‌సైకిల్ మోడళ్లయిన ఎఫ్‌జెడ్, ఎస్‌జెడ్‌ల రూపకల్పనకు మొదటి తరం విమ్యాక్స్ డిజైన్ కాన్సెప్టే ప్రాణం పోసిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








