యమహా ఎస్‌జెడ్-ఆర్ ప్రత్యేకతలు - సాంకేతిక వివరాలు

యమహా ఎస్‌జెడ్-ఆర్ - ఫీచర్స్:
1. తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకొని పనిచేసే స్ట్రాంగ్ / డ్యూరబుల్ ఇంజన్.
2. లో-స్పీడ్, మిడ్-స్పీడ్‌లలో కూడా శక్తివంతమైన ఫెర్ఫామెన్స్ మరియు పిక్-అప్.
3. 245 ఎమ్ఎమ్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్.
4. ఆకర్షనీయమైన డిజైన్.
5. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని కలిగించే రూపొందించిన సీట్.
6. ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం అధిక సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ (14 లీటర్లు).
7. స్టైలిష్ మీటర్ ప్యానెల్, ఎకో-జోన్ (30-50km/hr) స్పీడ్ రేంజ్.
8. తక్కువు బరువుతో దుమ్ము, ధూళి నుంచి చైన్‌ను కాపాడే ప్లాస్టిక్ చైన్ కేస్.
9. పాలీప్రొపైలీన్‌తో చేసిన దృఢమైన సైడ్ కవర్స్.
10. మోడరన్ లుక్ కోసం డిజైన్ చేయబడిన రెండు టెయిల్ ల్యాంప్స్ (పైన ఉండే లైట్ బ్రేక్ వేసినప్పుడు ఎక్కువ కాంతితో వెలుగుతుంది. రెండవది సాధారన టెయిల్ ల్యాంప్)
యమహా ఎస్‌జెడ్-ఆర్ సాంకేతిక వివరాలు:
ఇంజన్ & ట్రాన్సిమషన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్
ఇంజన్ సీసీ - 153 cc
బోర్ x స్ట్రోక్ - 58.0 mm x 57.9 mm
గరిష్ట పవర్ - 12.1 PS / 7500 rpm
గరిష్ట టార్క్ - 12.8 Nm / 4500 rpm
కంప్రెషన్ నిష్పత్తి - 9.5 : 1
స్టార్టింగ్ - ఎలక్ట్రిక్ స్టార్ట్ / కిక్ స్టార్ట్
ల్యూబ్రికేషన్ - వెట్ సంప్
సిలిండర్ లేఅవుట్ - సింగిల్ సిలిండర్
క్లచ్ టైప్ - వెట్, మల్టిపుల్ డిస్క్
ట్రాన్సిమషన్ (గేర్లు) - 5
ఇగ్నిటేషన్ సిస్టమ్ - సి.డి.ఐ
ఇంధన సరఫరా - కార్బోరెటర్
ఛాసిస్:
టైప్ - డైమండ్ ఫ్రేమ్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్
వెనుక సస్పెన్షన్ - స్వింగ్‌ఆర్మ్
ముందు బ్రేకు - డిస్క్ బ్రేక్
వెనుక బ్రేకు - డ్రమ్ బ్రేక్
ముందు టైర్ సైజ్ - 2.75 - 17 41P
వెనుక టైర్ సైజ్ - 100/90-17 55P
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12V,5 AH(10H)
హెడ్ ల్యాంప్ - 35w/35w, హ్యాలోజెన్ బల్బ్
కొలతలు:
పొడవు - 2050 mm
వెడల్పు - 730 mm
ఎత్తు - 1100 mm
సీటు ఎత్తు - 802 mm
వీల్‌బేస్ - 1320 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 165 mm
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 14 లీటర్లు
బరువు - 132 kgs
లభించే రంగులు:
రెడ్, బ్లాక్, బ్లూ
ధర:
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 55,500
మైలేజ్:
సగటున లీటరు పెట్రోల్‌కు దాదాపు 55 km (సిటీ రోడ్లపై), 64 km (హైవే రోడ్లపై)


Click it and Unblock the Notifications








