9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను విడుదల చేసిన జెడ్ఎఫ్

ఈ కొత్త ట్రాన్సిమిషన్ సిస్టమ్ వల్ల వాహన ఇంధన సామర్ధ్యం (మైలేజ్) పెరగడమే కాకుండా, కర్భన ఉద్ఘారాలను కూడా తగ్గించవచ్చునని కంపెనీ తెలిపింది. దీని వల్ల గరిష్టంగా 16 శాతం వరకూ వాహన మైలేజ్ పెరుగుతుందని, అంతేకాకుండా ఇది స్టాట్-స్టాప్, హైబ్రిడ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వంటి సాంకేతిక వ్యవస్థలతో కూడా చక్కగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇలా కార్ల కోసం రూపొందించిన ఓ 9-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ ఇదే మొదటిదని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








