బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ - పూర్తి సాంకేతిక వివరాలు
కొత్త పల్సర్ 200ఎన్ఎస్‌లో ఉపయోగించిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 3.8 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అలాగే 9.8 సెకన్లలో 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
గంటకు గరిష్టంగా 136 కి.మీ. వేగంతో పరుగులు తీసే కొత్త పల్సర్ 200ఎన్ఎస్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీనిస్తుంది. 2012 పల్సర్ 200ఎన్ఎస్‌కు సంబంధించిన పూర్తి సాంకేతి సమాచారం మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రచురించడమైనది.
పల్సర్ 200ఎన్ఎస్ సాంకేతిక వివరాలు:
ఇంజన్ టైప్ - ఎస్ఓహెచ్‌సి - 4వీ - లిక్విడ్ కూల్డ్
కంబస్టియన్ సిస్టన్ - ట్రిపుల్ స్పార్క్
ఇగ్నిషన్ సిస్టమ్ - ఇండిపెండెంట్ స్పార్క్ కంట్రోల్ (ఈసియూ ద్వారా)
క్రాంక్‌షఫ్ట్ టైప్ - ఇంటిగ్రల్
గరిష్ట పవర్ - 23.52 పిఎస్ @ 9500 ఆర్‌పిఎమ్
గరిష్ట పవర్ - 18.3 ఎన్ఎమ్ @ 8000 ఆర్‌పిఎమ్
బోర్ - 72 మి.మీ.
స్ట్రోక్ - 49 మి.మీ.
డిస్‌ప్లేస్‌మెంట్ - 199.5 సీసీ
ఫ్యూయెల్ సిస్టమ్ - కార్బెట్టర్, యూసిడి 33
ఎయిర్ ఫిల్టర్ - పేరప్ ఎలిమెంట్
ఎగ్జాస్ట్ సిస్టమ్ - ఎగ్జాస్ట్ టెక్ ఎన్‌హ్యాన్స్‌డ్ సెంట్రల్లీ మౌంటెడ్ (ఇంజన్ క్రింది భాగంలో అమరిక)
ఫ్రేమ్‌టాప్ - ప్రెస్స్‌డ్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్
వీల్ బేస్ - 1363 మి.మీ.
పొడవు x ఎత్తు x వెడల్పు
2017 మి.మీ. x 1195 మి.మీ. x 804 మి.మీ.
సీట్ ఎత్తు - 805 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్ - 167 మి.మీ.
బరువు - 145 కేజీలు
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
ఫ్రంట్ సస్పెన్షన్ - టెలిస్కోపిక్ (యాంటీఫ్రిక్షన్ బుష్ డయా 37)
రియర్ సస్పెన్షన్ - నైట్రాక్స్ మోనో షాక్ అబ్జార్వర్
ఫ్రంట్ బ్రేక్ - 280 మి.మీ. డయా పెటల్ డిస్క్ (ఫ్లోటింగ్ కాలిపర్‌తో)
రియర్ బ్రేక్ - 230 మి.మీ. డయా పెటల్ డిస్క్ (ఫ్లోటింగ్ కాలిపర్‌తో)
ఫ్రంట్ టైర్ - 100/80 - 17, 52 పి, ట్యూబ్‌లెస్
రియర్ టైర్ - 130/70 - 17, 61 పి, ట్యూబ్‌లెస్
ఫ్రంట్ రిమ్ - 10 స్పోక్, 2.5 x 17, అల్లాయ్
రియర్ రిమ్ - 10 స్పోక్, 3.5 x 17, అల్లాయ్
యాక్సిలరేషన్ - 3.61 సెకన్లలో గంటకు 0-60 కి.మీ. వేగం, 9.83 సెకన్లలో గంటకు 0-100 కి.మీ. వేగం
గరిష్ట వేగం - గంటకు 136 కి.మీ.
బ్రేకింగ్ దూరం - రెండు బ్రేకులు (గంటకు 60-0 కి.మీ.) - 16.33 మీటర్లు
బ్యాటరీ - 12వోల్ట్ 8ఆంప్ వీఆర్ఎల్ఏ
హెడ్‌ల్యాంప్ - హెచ్ఎస్ 35/35వాట్
టెయిల్/స్టాప్ ల్యాంప్ 0.3/3 వాట్, ఎల్ఈడి


Click it and Unblock the Notifications









