సరికొత్త ప్రైమస్ సిరీస్ స్పీకర్లను విడుదల చేసిన హార్మన్

కార్లలో నాణ్యమైన సౌండ్ సిస్టమ్‌లు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అందుకే, అలాంటి వారి కోసం ప్రముఖ ఆటోమోటివ్ స్పీకర్ల తయారీ కంపెనీ హార్మన్ ఇంటర్నేషనల్ ఇన్ఫినిటీ ప్రైమస్ బ్రాండ్‌లో సరికొత్త స్పీకర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మంచి క్వాలిటీ కలిగిన సౌండ్‌తో కారులో ఓ సరికొత్త సంగీతానుభూతిని తీసుకువచ్చేలా తమ ఇన్ఫినిటీ ప్రైమస్ బ్రాండ్ స్పీకర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

పేటెంట్ కలిగిన ప్లస్ వన్ ఊఫర్ కోన్ టెక్నాలజీ, బటైల్ రబ్బర్ సరౌండ్స్ వంటి రగ్గ్‌డ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌, టెక్స్‌టైల్ ట్వీటర్ డియాఫ్రాగ్మ్స్ వంటి వాటితో ఈ ప్రైమస్ స్పీకర్లు తయారు చేయబడ్డాయి. ప్రైమస్ సిరీస్ బ్రాండ్‌లో మూడు రకాల ఉత్పత్తులను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

ప్రైమస్ స్పీకర్లు మోడళ్లు, ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
* పిఆర్6502ఐఎస్ - రూ.3,990/-
* పిఆర్9603ఐ - రూ.6,990/-
* పిఆర్6500సిఎస్ - రూ.8,990/-

More from DriveSpark

Article Published On: Monday, April 23, 2012, 19:20 [IST]
English summary
Harman International has launched Infinity's Primus Series automotive speakers. The new Primus Series of automotive speakers offers three products ranging from Rs. 3,990 to Rs. 8,990.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+