ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ల కోసం సమ్మర్ చెకప్ క్యాంప్

ఇటీవలే టొయోటా తమ కస్టమర్ల కోసం సమ్మర్ హాలిడే క్యాంప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా జర్మనీకు చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌‌వ్యాగన్ కూడా తమ వినియోగదారుల కోసం ఓ సమ్మర్ చెకప్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. గడచిన సంవత్సరంలో నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని, ఈ క్యాంప్ మే 31, 2012 వరకూ కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న సేవలు, స్కీమ్‌లు ఈ విధంగా ఉన్నాయి.
* వెంట్ కూలింగ్ చెకింగ్ (ఎయిర్ కండిషనింగ్‌)
* పోలెన్ ఫిల్టర్ చెక్ (ఎయిర్ కండిషనింగ్‌)
* ఏసి కంట్రోల్ చెక్

ఇవేకాకుండా.. విడిభాగాలు, వివిధ సర్వీసులపై తగ్గింపులను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.
* డోర్ విజర్స్‌పై 10 శాతం డిస్కౌంట్
* సన్ ఫిల్మ్ (టింటింగ్)లపై 10 శాతం డిస్కౌంట్
* నావిగేషన్ సిస్టమ్‌లపై 10 శాతం డిస్కౌంట్
* 3ఎమ్ కార్ డిటైలింగ్ సర్వీస్‌లపై 20 శాతం డిస్కౌంట్‌లను ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ చేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ సమ్మర్ చెకప్ క్యాంప్ 2012కు సంబంధించిన మరిన్న వివరాలకు మీ సమీపంలో డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Friday, April 27, 2012, 18:47 [IST]
English summary
German carmaker Volkswagen has started summer check-up camp 2012 for its customers. As the name suggests, Volkswagen will be offering several services during this special summer event. Volkswagen customers can avail a comprehensive free checkup of their cars and also buy spares and accessories at discounted prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+