హైదరాబాద్‌లో కెటిఎమ్ డ్యూక్ 200 బుకింగ్స్ ప్రారంభం
కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధర రూ.1,20,057 లుగా ఉంది.
బేగంపేటలోని కెటిఎమ్ (బజాజ్ ప్రో బైకింగ్) షోరూమ్‌లో కెటిఎమ్ డ్యూక్ 200తో పాటుగా సూపర్ డ్యూక్ 990, డ్యూక్ 690 బైక్‌లను అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటి చిరునామాలు మా డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం..
SECUNDERABAD -
Address: Queens Plaza, Begumpet
Phone Nos: (040) 66481111 / 12 / 13 / 14
E-Mail: [email protected]
VIJAYAWADA -
Address: Door No : 38-8-28, Near Mitra Agencies,
Old Higginbothams, M.G.Road, Punnamathota 520010
Phone Nos: (0866) 6461025, 6461026
E-Mail: [email protected]
VISHAKAPATNAM -
Address: Door No: 48-14-85 & 86, Srinagar,
S.No : 686, Rama Talkies Junction, 530013
Phone Nos: (0891) 6463870, 6463871
E-Mail: [email protected]


Click it and Unblock the Notifications
