బజాజ్ పల్సర్ 220 డిటిఎస్ఐలో స్టార్టర్ రిలే రీప్లేస్‌మెంట్!

మీరు పల్సర్ 220 డిటిఎస్ఐ బైక్‌ను వాడుతున్నారా..? అయితే, ఈ వార్త మీ కోసమే. కొన్ని ప్రత్యేకమైన బజాజ్ పల్సర్ 220 డిటిఎస్ఐలో స్టార్టర్ రిలే సమస్య కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ఆటో డీలర్లు, సర్వీస్ సెంటర్లు సదరు బైక్ ఓనర్లు టెక్స్ట్ మెసేజ్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. ఈ సందేశం ప్రకారం, బజాజ్ ఆటో డీలర్లు, సర్వీస్ సెంటర్లలో స్టార్టర్ రిలేను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నారు.

ఈ రీప్లేస్‌మెంట్‌కు 20 నిమిషాల సమయం పడుతుంది. బజాజ్ పల్సర్ 220 డిటిఎస్ఐ మోటార్‌సైకిల్ కేవలం ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో మాత్రమే లభ్యమవుతుండటంతో వీలైనంత త్వరగా స్టార్టర్ రిలేను మార్చుకోవాలని కంపెనీ సలహా ఇస్తోంది. స్టార్టర్ రిలే వైఫల్యం కారణంగా బైక్ స్టార్ట్ కాకుండా ముందుకు వెళ్లనని మొండికేస్తుంది.

కాబట్టి మీరు కూడా బజాజ్ పల్సర్ 220 డిటిఎస్ఐ బైక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ సమీపంలోని డీలర్‌కు ఫోన్ చేసి కానీ లేదా నేరుగా సంప్రదించి, మీ బైక్‌కు స్టార్టర్ రిలే మార్చాల్సిన అవసరం ఉందో లేదో అనే విషయం తెలుసుకోవచ్చు. మీ బైక్ ఛాస్సిస్ నెంబర్‌ను సర్వీస్ అడ్వైసర్/సూపర్‌వైజర్‌కు తెలియజేయడం ద్వారా మీ బైక్ రీప్లేస్‌మెంట్ అవసరమో లేదో వారు చెప్తారు.

ఆటోమొబైల్స్‌కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి. http://www.facebook.com/drivespark

ఇప్పుడు ఆటోమొబైల్ వార్తలను మీ మొబైల్ ఫోన్‌లో కూడా పొందవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా మీ మొబైల్ బ్రౌజర్‌లో http://m.drivespark.com/ వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేయటమే.

More from DriveSpark

Article Published On: Saturday, February 25, 2012, 18:13 [IST]
English summary
According to reports, Bajaj Auto is recalling the specific models of Pulsar 220 DTSi motorcycle due to issue with starter relay. Bajaj service centers across the nation will replace this starter relay for Pulsar 220 DTSi motorcycles for free of cost.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+