సింగిల్ SMSతో మీ వాహన రిజిస్ట్రేషన్ డీటేల్స్ మీ చేతుల్లో..

సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలుచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. అసలు తొలిసారిగా ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉంది, ఆ తర్వాత ఎన్ని చేతులు మారింది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని విచారణలు జరిపిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మోసగాళ్ల చేతుల్లో కొన్నిసార్లు మోసపోవడం జరుగుతుంటుంది.

అయితే, ఇకపై ఇలాంటి మోసాలకు ఒక్క చిన్న ఎస్ఎమ్‌ఎస్‌తో చెక్ పెట్టవచ్చు. నకిలీ వాహనాలు, దొంగిలించిన వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వం ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా vahan అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎలాంటి స్పేస్‌లు లేకుండా (ఉదాహరణకు ap11aa1111) టైప్ చేసి 09212357123 నెంబర్‌కు ఎస్‌ఎమ్ఎస్ చేయడం ద్వారా సదరు వాహనా దొంగ వాహనమో కాదో తెలిసిపోతుంది.

ఇలా ఎస్ఎమ్ఎస్ చేసిన వెంటనే వాహన యజమాని పేరు, మోడల్ పేరు, వాహనపు రకం, రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకూ చెల్లుబాటులో ఉంటుంది, రోడ్ టాక్స్ ఎప్పటి వరకూ కట్టారు తదితర వివరాలు మీ మొబైల్‌ ఫోన్‌కు ఎస్ఎమ్ఎస్ చేయబడుతాయి. మరిన్ని వివరాల కోసం మా డ్రైవ్ స్పార్క్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి. http://www.facebook.com/drivespark

"Send a SMS to 092123 57123 typing vahan (space) registration number (without space) to know Owner's name, past owners, tax validity, etc."

More from DriveSpark

Article Published On: Wednesday, February 29, 2012, 11:04 [IST]
English summary
Do You want to know the exact ownership details of a vehicle. All you have to do is send the registration number of the vehicle in a message to 09212357123 and you will get all details including owner's name, vehicle's brand, model name and also details of vehicle tax paid.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+