ష్.. గప్ చుప్..: సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదలైన కొత్త అపాచీ

చైన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ చడి చప్పుడు లేకుండా కొత్త 2012 వెర్షన్ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను నేడు (సోమవారం, ఏప్రిల్ 30, 2012) మార్కెట్లోకి విడుదల చేసింది. వాస్తవానికి గడచిన సోమవారమే మార్కెట్లో రావాల్సిన ఈ కొత్త అపాచీని విడుదలను కంపెనీ ఒక్క వారం పాటు వాయిదా వేసుకుంది.

అయితే, అపాచీ ప్రియులను టీవీఎస్ భారీగా నిరుత్సాహానికి గురి చేసింది. అపాచీలో ఈసారైనా కాస్తంత పవర్‌ఫుల్ బైక్ చూద్దామనుకున్న వారికి కంపెనీ చేదు నిజాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేరియంట్ల (16, 180, 180 ఏబిఎస్)లోనే కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. దీంతో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా, కేవలం డిజైన్, బాడీ గ్రాఫిక్స్ వంటి పైపై మార్పులతోనే అపాచీ ప్రియులు సర్దుకుపోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 30, 2012, 17:54 [IST]
English summary
TVS Motor Company has finally launched the new Apache RTR 2012 flagship model at Rs 67,505. Earlier, the company had announced that it will launch the new Apache RTR on April 23rd. While the RTR 160 will be sold at Rs 67,505, the RTR 180 is priced at Rs 72,090 and the RTR 180 ABS at Rs 82,780 (ex-showroom prices, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+