తుపాకీ చిత్రంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లపై విజయ్ సవారీ

కోలీవుడ్‌ కుర్ర హీరో విజయ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం 'తుపాకీ' ఇటు టాలీవుడ్‌లోను, అటు కోలీవుడ్‌లోను హిట్ టాక్ తెచ్చుకుంటోంది. అబ్బురపరచే స్టంట్‌లు, అదుర్స్ అనిపించే డైలాగ్స్, ఆహా అనిపించే కథాంశంతో టెర్రరిజం బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. టెర్రరిస్టుల బారి నుంచి దేశ ప్రజలను కాపాడే నిజాయితీ, గుండ ధైర్యం గల ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఈ సినిమాలో కనిపిస్తాడు.

నగరంలో తీవ్రవాదులు బాంబు ప్రేలుళ్లకు సన్నాహాలు చేస్తారు. అనుకోని పరిస్ధితుల్లో ఓ టెర్రరిస్టు తన చేతికి చిక్కటంతో జగదీష్ (విజయ్) ఆ విషయం తెలుసుకుంటాడు. నగర ప్రజలను లక్ష్యంగా చేసుకొని 12 చోట్ల బాంబులు పేలుళ్లను తీవ్రవాదులు ప్లాన్ చేసారని తెలుసుకుంటాడు. అక్కడనుంచి జగదీష్ ఏం చేసి నగరాన్ని, నగర ప్రజలను రక్షించాడు అనేది కథలో కీలకాంశం. అది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

హీరో విజయ్ - రాయల్ ఎన్‌ఫీల్డ్

హీరో విజయ్ - రాయల్ ఎన్‌ఫీల్డ్

విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం తుపాకీలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' మోటార్‌సైకిల్‌పై విజయ్ మనకు ఎక్కువగా కనిపిస్తాడు.

తుపాకీ విజయ్ - రాయల్ ఎన్‌ఫీల్డ్

తుపాకీ విజయ్ - రాయల్ ఎన్‌ఫీల్డ్

తుపాకీ చిత్రంలో ఓ పాత వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350సీసీ మోటార్‌సైకిల్‌ను కూడా మనం చూడొచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350సీసీ మోటార్‌సైకిల్‌ ఫోజిస్తున్న హీరో విజయ్

ఇంజన్

ఇంజన్

Type - Single Cylinder, 4 stroke, Twinspark

Displacement - 346cc

Bore x stroke - 70mm x 90mm

Compression Ratio - 8.5 : 1

Maximum Power - 19.8 bhp @ 5250 rpm

Maximum Torque - 28 Nm @ 4000 rpm

Ignition System - Transistorised Coil Ignition

Clutch - Wet, multi-plate

Gearbox - 5 Speed Constant Mesh

Lubrication - Wet sump

Engine Oil - 15 W 50 API, SL Grade JASO MA

Fuel Supply - UCAL 29mm, Constant Vacuum Carburettor

Air Cleaner - Paper Element

Engine Start - Electric/Kick

షాషీ (ఛాస్సిస్), సస్పెన్షన్

షాషీ (ఛాస్సిస్), సస్పెన్షన్

Type - Single downtube, using engine as stressed member

Front suspension - Telescopic, 35mm forks, 130mm travel

Rear suspension - Twin gas charged shock absorbers with 5-step adjustable preload, 80mm travel

బ్రేక్స్, టైర్స్

బ్రేక్స్, టైర్స్

Tyres Front - 90/90 - 19

Tyres Rear - 110/90 - 18

Brakes Front - 280mm Disc, 2-Piston caliper

Brakes Rear - 153mm Drum, Single Lead Internal Expanding

ఎలక్ట్రికల్స్

ఎలక్ట్రికల్స్

Tail Lamp - 21 W / 5 W

Electrical System - 12 volt - DC

Battery - 12 volt, 14 Ah

Head Lamp - 60 W / 55 W, HALOGEN

కొలతలు

కొలతలు

Wheelbase - 1370 mm

Ground Clearance - 135 mm

Length - 2180 mm

Width - 790 mm

Height - 1080 mm

Kerb Weight - 187 Kg (with 90% Fuel & Oil)

Fuel Capacity - 13.5 Ltr

మైలేజ్

మైలేజ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లీటరు పెట్రోల్‌కు 25 నుంచి 30 కి.మీ. (వాహన కండిషన్, రైడింగ్ పరిస్థితులను బట్టి) మైలేజీని ఆఫర్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర లక్ష రూపాయలకు పైమాటే.

కస్టమైజ్డ్ జీప్

కస్టమైజ్డ్ జీప్

తుపాకీ చిత్రంలో ఆర్మీ స్టయిల్‌లో కస్టమైజ్ చేసిన ఓ జీప్‌ను కూడా మనం గమనించవచ్చు.

విజయ్ - రోల్స్ రాయిస్

విజయ్ - రోల్స్ రాయిస్

హీరో విజయ్ ఇటీవలే రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


సరే ఈ విషంయ అటుంచితే.. ఇందులో విజయ్ ఓ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' మోటార్‌సైకిల్‌పై మనకు ఎక్కువగా కనిపిస్తాడు. ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 'క్లాసిక్ 350'. టూవీలర్‌పై ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారు, గంభీరమైన లుక్ కోరుకునే వారు, అందరిలోకెల్లా విశిష్టంగా కనిపించాలనుకునే వారు ఈ మోటార్‌సైకిల్‌ను ఎంచుకోవటం జరుగుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' మోటార్‌సైకిల్‌లో 346సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5250 ఆర్‌పిఎమ్ వద్ద 19.8 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్‌కు 25 నుంచి 30 కి.మీ. (వాహన కండిషన్, రైడింగ్ పరిస్థితులను బట్టి) మైలేజీని ఆఫర్ చేస్తుంది. మార్కెట్లో దీని ధర లక్ష రూపాయలకు పైమాటే.

More from DriveSpark

Article Published On: Thursday, November 15, 2012, 11:12 [IST]
English summary
Kollywood's reigning star Vijay rides a powerful Royal Enfield Classic 350 motorcycle in his latest movie Thupaki (Gun). He also ride a old thunderbird 350 and a customized army style jeep in this film. Have a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+