క్యూ3లో 19 శాతం పెరిగిన బజాజ్ ఆటో నికల లాభం

Bajaj RE60
బజాజ్ ఆటో కంపెనీ లక్కు బాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31, 2011తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో బజాజ్ ఆటో ప్రోత్సోహకర ఫలితాలను నమోదు చేసుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాలు 19.19 శాతం వృద్ధిని సాధించి రూ.795.19 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గానూ కంపెనీ నికర లాభం రూ.667.11 కోట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది.

మూడో త్రైమాసికంలో మొత్తం నికర అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4,839.95 కోట్లకు పెరిగింది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఈ మొత్తం రూ.3,980.15 కోట్లుగా ఉంది. ఇకపోతే క్యూ3లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.5,063.16 కోట్లుగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,177.08 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

Article Published On: Thursday, January 19, 2012, 16:37 [IST]
English summary
Bajaj Auto Ltd has posted a 19.19 per cent rise in net profit to Rs 795.19 crore for the third quarter ended December 31, 2011, vis-a-vis the corresponding period of the previous fiscal. The company had posted a net profit of Rs 667.11 crore during the same period last financial year, Bajaj Auto said in a filing to the BSE.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+