'పిక్చర్ దేఖో బైక్ జీతో' కాంటెస్ట్ విజేతల పేర్లు వెల్లడి

By Ravi

వంద రూపాయలు పెట్టి సినిమా చూసి, రూ.6 లక్షల ఖరీదు చేసే బైక్‌ను సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి..? ఏంటి పగటి కల అనుకుంటున్నారా..! ఇది పగటి కల ఏ మాత్రం కాదండోయ్.. అక్షర సత్యం. మన తెలుగు సినీ కమెడియన్ సునీల్ నటించిన మర్యాద రామన్నకు హిందీ రీమేక్‌గా వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్' సినిమా కోసం, ఆ చిత్ర నిర్మాతలు మరియు భారత్‌లో హ్యోసంగ్ అధీకృత డీలర్ డిఎస్‌కె మోటోవీల్స్ సంయుక్తంగా 'పిక్చర్ దేఖో బైక్ జీతో' (సినిమా చూడు, బైక్ గెలుచుకో) అనే కాంటెస్ట్‌ను నిర్వహించారు.

ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతల పేర్లను డిఎస్‌కె మోటోవీల్స్ ప్రకటించింది. మర్యాద రామన్న చిత్రంలో సునీల్ చేసిన పాత్రను సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో అజయ్ దేవగన్ చేశాడు. ఈ సినిమాలో పలుచోట్ల హ్యోసంగ్ బైక్‌లను ఉపయోగించడం జరిగింది. ఈ చిత్ర ప్రమోషన్ ద్వారా తమ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు డిఎస్‌కె మోటోవీల్స్ ఈ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన వారికి హ్యోసంగ్ జిటి250ఆర్, హ్యోసంగ్ ఎస‌టి7 మోటార్‌సైకిళ్లను బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

మన తెలుగు సినీ కమెడియన్ సునీల్ నటించిన మర్యాద రామన్నకు హిందీ రీమేక్‌గా వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్' సినిమా కోసం, ఆ చిత్ర నిర్మాతలు మరియు భారత్‌లో హ్యోసంగ్ అధీకృత డీలర్ డిఎస్‌కె మోటోవీల్స్ సంయుక్తంగా 'పిక్చర్ దేఖో బైక్ జీతో' (సినిమా చూడు, బైక్ గెలుచుకో) అనే కాంటెస్ట్‌ను నిర్వహించారు.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతల పేర్లను డిఎస్‌కె మోటోవీల్స్ ప్రకటించింది. మర్యాద రామన్న చిత్రంలో సునీల్ చేసిన పాత్రను సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో అజయ్ దేవగన్ చేశాడు.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

ఈ సినిమాలో పలుచోట్ల హ్యోసంగ్ బైక్‌లను ఉపయోగించడం జరిగింది. ఈ చిత్ర ప్రమోషన్ ద్వారా తమ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు డిఎస్‌కె మోటోవీల్స్ ఈ కాంటెస్ట్‌ను నిర్వహించింది.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌

ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన వారికి హ్యోసంగ్ జిటి250ఆర్, హ్యోసంగ్ ఎస‌టి7 మోటార్‌సైకిళ్లను బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌ విజేతలు

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌ విజేతలు

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌లో ఢిల్లీకి చెందిన రణదీప్ సింగ్ హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను గెలుచుకోగా, ముంబైకు చెందిన సందీప్ సింగ్ హ్యోసంగ్ ఎస‌టి7 టూరిగ్ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకున్నాడు.

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌ విజేతలు

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌ విజేతలు

పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌లో ఢిల్లీకి చెందిన రణదీప్ సింగ్ హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను గెలుచుకోగా, ముంబైకు చెందిన సందీప్ సింగ్ హ్యోసంగ్ ఎస‌టి7 టూరిగ్ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకున్నాడు.

సన్ ఆఫ్ సర్దార్ - సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - సోనాక్షి సిన్హా

ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా ఓ హ్యోసంగ్ బైక్‌ను నడుపుతుంది.

సన్ ఆఫ్ సర్దార్ - సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - సోనాక్షి సిన్హా

ఈ బైక్‌ను నడపటానికి హీరో అజయ్ దేవగన్ నుంచి సోనాక్షి శిక్షణ పొందింది.

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

హ్యోసంగ్ బైక్‌పై వీలింగ్ చేస్తున్న హీరో అజయ్ దేవగన్

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

బైక్‌పై అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ మూవీ స్టిల్స్

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్, సోనాక్షి సిన్హా

సన్ ఆఫ్ సర్దార్ మూవీ స్టిల్స్

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్

సన్ ఆఫ్ సర్దార్ - అజయ్ గేవగన్

సన్ ఆఫ్ సర్దార్ మూవీ స్టిల్స్


కాగా.. పిక్చర్ దేఖో బైక్ జీతో కాంటెస్ట్‌లో ఢిల్లీకి చెందిన రణదీప్ సింగ్ హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను గెలుచుకోగా, ముంబైకు చెందిన సందీప్ సింగ్ హ్యోసంగ్ ఎస‌టి7 టూరిగ్ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకున్నాడు. కొరియాకు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ హ్యోసంగ్ ఇండియా డిఎక్‌కె మోటోవీల్స్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు రకాల హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి:

1. హ్యోసంగ్ జిటి250ఆర్ - రూ.2.75 లక్షలు
2. హ్యోసంగ్ జిటి650ఎన్ - రూ.3.87 లక్షలు
3. హ్యోసంగ్ జిటి650ఆర్ - రూ.4.83 లక్షలు
4. హ్యోసంగ్ ఎస్‌టి7 - రూ.5.79 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, December 6, 2012, 11:50 [IST]
English summary
DSK Motowheels, the exclusive distributors of the Hyosung brand in India has announced the winner of the much awaited "Picture dekho, Bike jeeto" contest. Based out of Delhi and Mumbai Mr. Randeep Singh Taggad was declared the winner of the Hyosung GT 250 R and Mr.Sandeep Singh was declared the winner of the ST 7 respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+