నిజమైన రేసింగ్ కోసం హోండా సిబిఆర్600ఆర్ఆర్ కోనికా మినోల్టా
నిజమైన రేసింగ్ స్పిరిట్‌ను కోరుకునే యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని హోండా అభివృద్ధి చేసిన లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ బైకే ఈ 'హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ కోనికా మినోల్టా'. 2007లో జరిగిన మోటోజిపిలో పాల్గొన్న ఆర్‌సి 212 వి టీమ్ జేఐఆర్ కోనికా మినోల్టా రేస్ బైక్ నుండి స్ఫూర్తి పొంది హోండా ఈ బైక్‌ను డెవలప్ చేసింది. అప్పటి మోటోజిపిలో ఈ బైక్‌ను షిన్యా నకనో రైడ్ చేశారు. 2008లో కంపెనీ ఈ బైక్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ కోనికా మినోల్టా సాంకేతి వివరాలు క్లుప్తంగా..
* ఇంజన్: 599 సీసీ లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్, ట్రాన్స్‌వెర్స్ ఫోర్ సిలిండర్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ పెర్ సిలిండర్
* డిస్‌ప్లేస్‌మెట్: 599సీసీ
* బోర్ x స్ట్రోక్: 67 x 42.5 మి.మీ.
* కంప్రెషన్ రేషియో: 12.2:1
* ఇండక్షన్: పిజిఎమ్-డిఎస్ఎఫ్ఐ ఫ్యూయెల్ ఇంజక్షన్ విత్ 40 మి.మీ. త్రోటల్ బాడీస్
* ఇగ్నిషన్ (స్టార్టింగ్): కంప్యూటర్ కంట్రోల్డ్ డిజిటల్ ఎలక్ట్రిక్ స్టార్ట్
* క్లచ్: కేబుల్-ఆపరేటెడ్ మల్టీప్లేట్ వెట్ క్లచ్
* గరిష్ట పవర్: 118 హెచ్‌పి @ 13500 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్: 66 ఎన్ఎమ్ @ 11250 ఆర్‌పిఎమ్
* ట్రాన్సిమిషన్: 6-స్పీడ్ (6 గేర్లు)
* డ్రైవ్ టైప్: చైన్ డ్రైవ్
* ఫ్రంట్ సస్పెన్షన్: 41 మి.మీ. ఇన్‌వెర్టెడ్ హెచ్ఎమ్ఏఎస్ క్యాట్రిడ్జ్ ఫోర్ట్ విత్ స్ప్రింగ్ ప్రీలోడెడ్ రీబౌండ్ అండ్ కంప్రెషన్ డ్యాంపింగ్ అడ్జస్టబలిటీ, 120మి.మీ. వీల్ ట్రావెల్
* రియర్ సస్పెన్షన్: యూనిట్ ప్రో-లింక్ హెచ్ఎమ్ఏఎస్ సింగిల్ షాక్ విత్ స్ప్రింగ్ ప్రీలోడెడ్ రీబౌండ్ అండ్ కంప్రెషన్ డ్యాంపింగ్ అడ్జస్టబలిటీ, 129.5మి.మీ. వీల్ ట్రావెల్
* ఫ్రంట్ బ్రేక్స్: 2 x 320మి.మీ. డిస్క్స్ 4 పిస్టన్ కాలిపర్స్
* రియర్ బ్రేక్స్: సింగిల్ 220మి.మీ. డిస్క్ 1 పిస్టన్ కాలిపర్
* ఫ్రంట్ టైర్: 120/70 జెడ్ఆర్17
* రియర్ టైర్: 180/55 జెడ్ఆర్17
* సీట్ హైట్: 820 మి.మీ.
* బరువు: 156.5 కేజీలు
* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 18.2 లీటర్లు
* టాప్ స్పీడ్: గంటకు 253.9 కి.మీ.


Click it and Unblock the Notifications








