1-2 కాదు 10 సీట్లు కలిగిన హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
మీ మోటార్‌సైకిల్‌కు ఎన్ని సీట్లు ఉంటాయ్..? అదేం ప్రశ్న మోటార్‌సైకిల్‌కు మహా అయితే ఒకటి లేదా రెండు సీట్లు ఉంటాయ్ అంటారా..! అయితే, మీకు ఈ 10-సీటర్ మోటార్‌సైకిల్ గురించి తెలియదనుకుంటా. అవును ఈ మోటార్‌సైకిల్‌కు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 సీట్లు ఉన్నాయి. అమెరికాలోని బాండ్యూయెల్‌కు చెందిన డాక్స్ హ్యార్లీ డేవిడ్‌సన్ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్ కంపెనీ యజమాని స్టీవ్ డాక్ హాప్‌కిన్స్ ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశాడు.
ప్రపంచంలో కెల్లా అతిపొడవైన మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి. దీనిపై 10 మంది ఔత్సాహిక రైడర్లు చికాగో నుంచి ఈస్ట్ కోస్ట్ మీదుగా ప్రయాణించి జర్మనీ చేరుకోనున్నారు. ఎస్సెన్ మోటార్ షోలో ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ షో డిసెంబర్ 1, 2012 నుండి ప్రారంభమైంది. హాప్‌కిన్స్ ఈ బైక్‌ను 10 సీట్లు, 7 విభిన్న ఇంజన్లతో ఏడు నెలల పాటు శ్రమించి 2009లో దీనిని తయారు చేశాడు. ఇది 25 అడుగులు పొడవును కలిగి ఉండి, ఖాలీగా ఉన్నప్పుడు 3,000 పౌండ్ల బరువును, లోడ్ అయినప్పుడు 5,000 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
అమెరికాలోని బాండ్యూయెల్‌కు చెందిన డాక్స్ హ్యార్లీ డేవిడ్‌సన్ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్ కంపెనీ యజమాని స్టీవ్ డాక్ హాప్‌కిన్స్ ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశాడు.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
ప్రపంచంలో కెల్లా అతిపొడవైన మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి. దీనిపై 10 మంది ఔత్సాహిక రైడర్లు చికాగో నుంచి ఈస్ట్ కోస్ట్ మీదుగా ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. జర్మనీలో ఎస్సెన్ మోటార్ షోలో ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
హాప్‌కిన్స్ ఈ బైక్‌ను 10 సీట్లు, 7 విభిన్న ఇంజన్లతో ఏడు నెలల పాటు శ్రమించి 2009లో దీనిని తయారు చేశాడు. ఇది 25 అడుగులు పొడవును కలిగి ఉండి, ఖాలీగా ఉన్నప్పుడు 3,000 పౌండ్ల బరువును, లోడ్ అయినప్పుడు 5,000 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
అన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇంజన్ల యొక్క రోలింగ్ హిస్టరీని తెలియజేయటమే ఈ మోటార్‌సైకిల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో 1923 జెడి 1200సీసీ ఇంజన్, 1944 ఫ్లాట్‌హెడ్ 74" 1200సీసీ ఇంజన్, 1946 నకల్‌హెడ్ 1200సీసీ ఇంజన్, 1948 పాన్‌హెడ్ 1200సీసీ ఇంజన్, 1981 షోవెల్‌హెడ్ 1340సీసీ ఇంజన్, 1993 ఎవల్యూషన్ 1340సీసీ ఇంజన్ మరియు ట్విన్ క్యామ్ ఇంజన్లను ఉపయోగించారు.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
బైక్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అన్ని ఇంజన్లను ఒకేసారి పనిచేస్తాయి. అన్ని ఇంజన్లకు కలిపి ఒక్కటే పెద్ద క్లచ్ ఉంటుంది.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్ ఎక్కువగా హైవే రహదారులు, మలుపులు లేని రోడ్లపై మాత్రమే ప్రయాణిస్తుంది.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్ ముందువైపు రెండేసి సస్పెన్షలు (డ్యూయెల్ సస్పెన్షన్స్)

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
ప్రస్తుతం ఈ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్‌ను జర్మనీలో జరుగుతున్న ఎస్సెన్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచారు.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
ఈ మోటార్‌సైకిల్‌ను టర్న్ చేయటం అంత సులువు కాదు. దీనిని గ్యారేజ్‌లోనుంచి బయటకు తీసుకురావటానికి కనీసం ఐదారుమంది సాయం కావాల్సిందే.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
ఇది 25 అడుగులు పొడవును కలిగి ఉండి, ఖాలీగా ఉన్నప్పుడు 3,000 పౌండ్ల బరువును, లోడ్ అయినప్పుడు 5,000 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది.
10 సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్
అన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇంజన్ల యొక్క రోలింగ్ హిస్టరీని తెలియజేయటమే ఈ మోటార్‌సైకిల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో 1923 జెడి 1200సీసీ ఇంజన్, 1944 ఫ్లాట్‌హెడ్ 74" 1200సీసీ ఇంజన్, 1946 నకల్‌హెడ్ 1200సీసీ ఇంజన్, 1948 పాన్‌హెడ్ 1200సీసీ ఇంజన్, 1981 షోవెల్‌హెడ్ 1340సీసీ ఇంజన్, 1993 ఎవల్యూషన్ 1340సీసీ ఇంజన్ మరియు ట్విన్ క్యామ్ ఇంజన్లను ఉపయోగించారు. బైక్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అన్ని ఇంజన్లను ఒకేసారి పనిచేస్తాయి. అన్ని ఇంజన్లకు కలిపి ఒక్కటే పెద్ద క్లచ్ ఉంటుంది.
ఈ 10-సీటర్ హ్యార్లీ డేవిడ్‌సన్ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్ ఎక్కువగా హైవే రహదారులు, మలుపులు లేని రోడ్లపై మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ను ముందువైపు రెండేసి సస్పెన్షలు (డ్యూయెల్ సస్పెన్షన్స్) ఉంటాయి. ప్రస్తుతం ఈ టైమ్‌లైన్ మోటార్‌సైకిల్‌ను జర్మనీలో జరుగుతున్న ఎస్సెన్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచారు.


Click it and Unblock the Notifications








