భారత మార్కెట్లో 'హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్' విడుదల

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ దేశీయ విపణిలో మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఫ్యాట్ బాబ్ అనే క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ మోటార్‌సైకిల్ ధర రూ.12.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబ్లింగ్ చేసి, దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ భారత మార్కెట్లో ఇప్పటి వరకూ ఐదు మోటార్‌సైకిళ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కాగా.. కంపెనీ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఫ్యాట్ బాబ్ మోటార్‌సైకిల్ ఇండియాలో అసెంబ్లింగ్ అవుతున్న ఆరవ మోడల్ కావటం విశేషం. హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 1690సీసీ, ఎయిర్-కూల్డ్, ట్విన్ క్యామ్103, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 3500 ఆర్‌పిఎమ్ వద్ద 12.5 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 18.8 లీటర్లు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతోంది. ఇది లీటరు పెట్రోలుకు 17.5 కి.మీ. మైలేజీనిస్తుంది (సిటీ రోడ్లపై).

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ధర

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ధర

* రూ. 12.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ఇంజన్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ఇంజన్

* టైప్ - 1585సీసీ, వి-ట్విన్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్

* పవర్ - 65 బిహెచ్‌పి

* టార్క్ - 12.5 కెజిఎమ్‌

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ట్రాన్సిమిషన్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ట్రాన్సిమిషన్

* గేర్‌బాక్స్ - 6-స్పీడ్, ఒకటి క్రిందకు, ఐదు పైకి

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - కొలతలు

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - కొలతలు

* పొడవు - 2330 మీ.మీ.

* వెడల్పు - 890 మీ.మీ.

* ఎత్తు - 1130 మీ.మీ.

* వీల్ బేస్ - 1620 మీ.మీ.

* గ్రౌండ్ క్లియరెన్స్ - 125 మీ.మీ.

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - షాషీ (చాస్సిస్), బాడీ

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - షాషీ (చాస్సిస్), బాడీ

* బరువు - 325 కేజీలు

* వీల్స్ - 16 ఇంచ్, మెషీన్డ్ అల్లాయ్

* టైర్లు - 130/90 x 16-180/70 x 16 ఇంచ్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - సస్పెన్షన్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - సస్పెన్షన్

* ఫ్రంట్ - టెలిస్కోపిక్ ఫోర్క్స్

* రియర్ - డ్యూయెల్ షాక్ అబ్జార్వర్స్, బాక్స్ సెక్షన్ స్వింగ్ఆర్మ్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - బ్రేకులు

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - బ్రేకులు

* ఫ్రంట్ - 300 మి.మీ డిస్క్స్

* రియర్ - 292 మి.మీ డిస్క్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - మైలేజ్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - మైలేజ్

* సిటీ - 17.5 కెఎమ్‌పిఎల్

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 18.8 లీటర్లు


హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ధర
* రూ. 12.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ఇంజన్
* టైప్ - 1585సీసీ, వి-ట్విన్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్
* పవర్ - 65 బిహెచ్‌పి
* టార్క్ - 12.5 కెజిఎమ్‌

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - ట్రాన్సిమిషన్
* గేర్‌బాక్స్ - 6-స్పీడ్, ఒకటి క్రిందకు, ఐదు పైకి

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - కొలతలు
* పొడవు - 2330 మీ.మీ.
* వెడల్పు - 890 మీ.మీ.
* ఎత్తు - 1130 మీ.మీ.
* వీల్ బేస్ - 1620 మీ.మీ.
* గ్రౌండ్ క్లియరెన్స్ - 125 మీ.మీ.

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - షాషీ (చాస్సిస్), బాడీ
* బరువు - 325 కేజీలు
* వీల్స్ - 16 ఇంచ్, మెషీన్డ్ అల్లాయ్
* టైర్లు - 130/90 x 16-180/70 x 16 ఇంచ్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - సస్పెన్షన్
* ఫ్రంట్ - టెలిస్కోపిక్ ఫోర్క్స్
* రియర్ - డ్యూయెల్ షాక్ అబ్జార్వర్స్, బాక్స్ సెక్షన్ స్వింగ్ఆర్మ్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - బ్రేకులు
* ఫ్రంట్ - 300 మి.మీ డిస్క్స్
* రియర్ - 292 మి.మీ డిస్క్

హ్యర్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాబ్ - మైలేజ్
సిటీ - 17.5 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 18.8 లీటర్లు

More from DriveSpark

Article Published On: Thursday, November 22, 2012, 17:36 [IST]
English summary
American leisure motorcycle manufacturer Harley Davidson has just launched the 2012 Fat Bob cruiser in India. Harley-Davidson Fat Bob is priced at Rs 12.80 lakh, ex-showroom Delhi, is assembled in India through completely knocked down(CKD) kits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+