హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ విడుదల; ఫీచర్లు, ధరలు
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ఓ సరికొత్త 110సీసీ మోటార్‌సైకిల్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. అటు మాస్ మార్కెట్లను ఇటు అర్బన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన సరికొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ను కంపెనీ విడుదల చేసింది. కేవలం రూ. 46,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను విక్రయిస్తోంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 46,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 47,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 48,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 49,800
- హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 51,800
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో - విడుదల
అటు మాస్ మార్కెట్లను ఇటు అర్బన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన సరికొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ను కంపెనీ విడుదల చేసింది. కేవలం రూ. 46,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను విక్రయిస్తోంది.

Engine
Type: Air cooled, 4 - stroke single cylinder OHC
Displacement: 109.1 cc
Max. Power: 6.4 kW (8.7 Ps) @ 7500 rpm
Max. Torque: 9.36 N m @ 5500 rpm
Bore x Stroke: 50.0 mm x 55.6 mm
Carburettor: Side Draft Variable Venturi (Piston)
Starting: Kick Start / Self Start
Ignition: Full Transisterised Ignition System

Transmission & Chassis
Clutch: Multiplate wet
Gear box: 4 Speed constant mesh
Chassis Type: Tubular Diamond Type

Suspension
Front: Telescopic Hydraulic Shock Absorbers
Rear: Swing Arm with Adjustable Hydraulic Shock Absorber

Brakes
Front Brake: 240 mm Dia
Rear Brake Disc: Internal expanding shoe type (130 mm)
Rear Brake: Internal expanding shoe type (130 mm)

Wheels & Tyres
Rim Size Front: 18 x 1.60, Spoke Wheel / 18 x 1.85, Cast Wheel Type
Rim Size Rear: 18 x 1.85, Spoke Wheel / 18 x 2.15, Cast Wheel Type
Tyre Size Front: Front 80 / 100 x 18 - 47 P 80 / 100 x 18 - 47 P (Tubeless for Cast Wheel)
Tyre Size Rear: 90 / 90 x 18 - 51 P 90 / 90 x 18 - 51 P (Tubeless for Cast Wheel)

Electricals
Battery: 12 V - 3 Ah, MF Battery
Head Light: 12 V - 35 W / 35 W - Halogen Bulb
Tail Stop Lamp: 12 V - 5 W / 21 W (Multi-Reflector Type)
Turn Signal Lamp: 12 V - 10 W x 4 nos (Multi-Reflector Type)

Dimensions
Length: 2005 mm
Width: 765 mm
Height: 1115 mm
Wheelbase: 1265 mm
Saddle Height: 785 mm
Fuel Tank Capacity: 9.5 litre (Min)
Reserve: 2.1 litre (Usable reserve)

Colours
Black With Frost Blue
Black With Heavy Gray
Black With Sports Red
Electric Yellow Metalic
Force Silver Metalic
Leaf Green Metalic
Sports Red
Vibrant Blue Metalic

Prices
Drum Kick Spoke - INR 46,800
Drum Kick Cast - INR 47,800
Drum Self Spoke - INR 48,800
Drum Self Cast - INR 49,800
Disc Self Cast - INR 51,800
(All Price Ex-showrrom, Delhi)
హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రోలో 109.1సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.36 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 8 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ప్రారంభంలో భాగంగా ప్యాషన్ ఎక్స్‌ప్రో ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యం కానుంది. అనంతరం దీనిని దశల వారీగా, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ ఈ సెగ్మెంట్లోని సుజుకి హయాటే, హోండా డ్రీమ్ యుగ వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది.
హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ కీలక ఫీచర్లు:
- పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్
- డిజిటల్ అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఆప్షన్
- స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్
- ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్
- కిక్/ఎలక్ట్రిక్ స్టార్ట్
- సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్
- 5-స్పోక్ అల్లాయ్ వీల్స్


Click it and Unblock the Notifications








