హెచ్ఎమ్ఎస్ఐ మార్కెటింగ్ ఛీఫ్ ఎన్‌కె రత్తన్ రాజీనామా!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ)కు భారీ షాక్ తగిలింది. హెచ్ఎమ్ఎస్ఐలో సేల్స్ ప్లానింగ్, మార్కెటింగ్ అండ్ కార్పోరేట్ అఫైర్స్ వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌కె రత్తన్ హోండాతో తనకున్న 12 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఈ పదవికి రత్తన్ రాజీనామా చేశారని హెచ్ఎమ్ఎస్ఐ పేర్కొంది. అయితే, రత్తన్ రాజీనామాకు గల కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

రత్తన్ 2000 సంవత్సరం ఆగస్టు నెలలో హెచ్ఎమ్ఎస్ఐలో చేరారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో కీలక భూమిక పోషించి భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హోండాను మూడో స్థానానికి తీసుకువచ్చారు. రత్తన్ రాజీనామాపై హెచ్ఎమ్ఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కిమినోబు టోకుయమా స్పందిస్తూ గడచిన దశాబ్ధ కాలంలో హోండా అభివడద్ధికి రత్తన్ ఎంతగానో కృషి చేశారని, తమ ప్రయాణంలో అతను ఇచ్చిన మద్దతు, నాయకత్వం మరిచిపోలేనవని అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 1, 2012, 18:43 [IST]
English summary
India's third largest two-wheeler manufacturer Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI) has announced that senior board member N K Rattan has resigned as Vice President – Sales and Marketing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+