హోండా సిబి ట్విస్టర్ ఇప్పుడు కొత్త రంగుల్లో లభ్యం!
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న 110సీసీ మోటార్‌సైకిల్ 'సిబి ట్విస్టర్'లో కంపెనీ రెండు సరికొత్త రంగులను పరిచయం చేసింది. హోండా సిబి ట్విస్టర్‌లో ప్రస్తుతం అందిస్తున్న కలర్లతో పాటుగా వైట్, గ్రే కలర్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ మోటార్‌సైకిల్‌లో 109సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిబి ట్విస్టర్ - ఇంజన్
హోండా సిబి ట్విస్టర్ మోటార్‌సైకిల్‌లో 109సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిబి ట్విస్టర్ - మైలేజ్
హోండా సిబి ట్విస్టర్ లీటరు పెట్రోలుకు దాదాపు 60-70 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హోండా సిబి ట్విస్టర్ - ధరలు
* హోండా సిబి ట్విస్టర్ (కిక్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్) - రూ. 47692
* హోండా సిబి ట్విస్టర్ (సెల్ఫ్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్) - రూ. 50635
* హోండా సిబి ట్విస్టర్ (సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్) - రూ. 53834
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

హోండా సిబి ట్విస్టర్ - ఫీచర్స్
స్క్రీన్‌లెస్ ఫ్రంట్ కౌల్, స్టయిలిష్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్లోటింగ్ సైడ్ కౌల్, పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్, ట్రెండీ వీల్స్, ఫ్రంట్ డిస్క బ్రేక్, ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, షార్ట్ సైలెన్సర్, షార్ప్ రియర్ డిజైన్, హాఫ్ చెయిన్ కేస్.

హోండా సిబి ట్విస్టర్ - కలర్స్
హోండా సిబి ట్విస్టర ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. అందులో రెండు కొత్తవి.

హోండా సిబి ట్విస్టర్ - గ్రే కలర్

హోండా సిబి ట్విస్టర్ - వైట్ కలర్
హోండా సిబి ట్విస్టర్ - ప్రధాన ఫీచర్లు
- స్క్రీన్‌లెస్ ఫ్రంట్ కౌల్
- స్టయిలిష్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్
- ఫ్లోటింగ్ సైడ్ కౌల్
- పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్
- ట్రెండీ వీల్స్, ఫ్రంట్ డిస్క బ్రేక్
- ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్
- విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్
- మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ
- షార్ట్ సైలెన్సర్, షార్ప్ రియర్ డిజైన్
- హాఫ్ చెయిన్ కేస్
హైదరాబాద్‌లో హోండా సిబి ట్విస్టర్ ధరలు ఇలా ఉన్నాయి:
- హోండా సిబి ట్విస్టర్ (కిక్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్) - రూ. 47692
- హోండా సిబి ట్విస్టర్ (సెల్ఫ్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్) - రూ. 50635
- హోండా సిబి ట్విస్టర్ (సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్) - రూ. 53834
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








