మొట్టమొదటి సారి బజాజ్‌ను ఓవర్‌టేక్ చేసిన హోండా

Bajaj Scooter
టూవీలర్ మార్కెట్లో మొట్టమొదటి సారిగా బజాజ్ ఆటోను హోండా ఓవర్‌టేక్ చేసి సంచలన సృష్టించింది. ఇప్పటి వరకూ దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ద్వితీయ స్థానంలో ఉన్న బజాజ్ మొదటి సారి మూడవ స్థానానికి పడిపోయింది. హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత హోండా పరిస్థితి అయోమయంలో పడుతుందని విమర్శకులు భావిస్తే, ఇప్పుడు విమర్శకులనే హోండా అయోమయంలో పడేసింది.

గడచిన మార్చి నెలలో బజాజ్ ఆటో కన్నా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా 2,429 యూనిట్ల ద్విచక్ర వాహనాలను అదనంగా విక్రయించి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకుంది. మార్చి 2012లో హోండా 2,12,812 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇదే సమయంలో బజాజ్ ఆటో 2,10,383 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మొత్తమ్మీద మార్చి నెల అమ్మకాలతో నాల్గవ స్థానంలో ఉన్న హోండా ఏకంగా రెండవ స్థానానికి చేరుకుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 7, 2012, 17:56 [IST]
English summary
Honda Motorcycle & Scooters India's March sales have now eclipsed that of long time number two Bajaj Auto. Honda has been growing particularly fast after it left its joint venture with Here. What is noticeable is that Honda's scooter sales have been growing at a fast pace.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+