వెస్పా ఎల్ఎక్స్125పై నటి రమ్య నూతన సవారీ

కన్నడ సినీ పరిశ్రమ స్టార్ హీరోయిన్ నటి రమ్య (అలియాస్ దివ్య స్పందన) ఇప్పుడు కొత్త సవారీ చేస్తోంది. కన్నడ‌లో ఆకాష్, అమృతధారే, సంజు వెడ్స్ గీత, జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్, బొంబాట్, దండం దశగుణం, గౌరమ్మ వంటి హిట్‌ సినిమాలతో మంచి ఫామ్‌లో రమ్య తాను ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌పై సవారీ చేస్తోంది. ఇదిగో చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన పసుపు రంగు వెస్పా స్కూటర్‌పై ఫోటోలకు ఫోజులిస్తున్న నటి రమ్యను చూడండి..!

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌ విషయానికి వస్తే... ఇండియాలో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత ఖరీదైనది మరియు శక్తివంతమైనది. ఇటలీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ పియాజ్జియో ఈ స్కూటర్‌ను దేశీయ విపణిలో అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్ "వెస్పా ఎల్ఎక్స్ 125" ఆన్-రోడ్ ధర రూ.74,000 నుంచి రూ.75,000 రేంజ్‌లో ఉంది. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌లో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

వెస్పా ఎల్ఎక్స్125పై నటి రమ్య

వెస్పా ఎల్ఎక్స్125పై నటి రమ్య

కన్నడ సినీ పరిశ్రమ స్టార్ హీరోయిన్ నటి రమ్య (అలియాస్ దివ్య స్పందన) ఇప్పుడు కొత్త సవారీ చేస్తోంది. తాను ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌తో రమ్య సిటీ రోడ్లపై సవారీ చేస్తోంది.

వెస్పా ఎల్ఎక్స్125 డిజైన్:

వెస్పా ఎల్ఎక్స్125 డిజైన్:

ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే.

వెస్పా ఎల్ఎక్స్125 ఇంజన్:

వెస్పా ఎల్ఎక్స్125 ఇంజన్:

* ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, 3-వాల్వ్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్

* డిస్‌ప్లేస్‌మెంట్ - 125సీసీ

* గరిష్ట పవర్ - 10.06 పిఎస్

* గరిష్ట టార్క్ - 10.6 ఎన్ఎమ్

వెస్పా ఎల్ఎక్స్125 కలర్స్:

వెస్పా ఎల్ఎక్స్125 కలర్స్:

* నీరో వోల్కానో (బ్లాక్)

* మోన్ట్ బియాన్కో (వైట్)

* రోస్సో డ్రాగన్ (రెడ్)

* గియాల్లో లైమ్ (యెల్లో)

* మిడ్‌నైట్ బ్లూ (బ్లూ)

* రోస్సో చియాంటీ (మెరూన్)

వెస్పా ఎల్ఎక్స్125 ధరలు (ఎక్స్-షోరూమ్):

వెస్పా ఎల్ఎక్స్125 ధరలు (ఎక్స్-షోరూమ్):

* హైదరాబాద్ - రూ. 68,814/-

* సికింద్రాబాద్ - రూ. 68,812/-

* విజయవాడ - రూ. 68,597/-

* వైజాగ్ - రూ. 68,886/-

వెస్పా ఎల్ఎక్స్125 డీలర్స్ (హైదరాబాద్):

వెస్పా ఎల్ఎక్స్125 డీలర్స్ (హైదరాబాద్):

SMART AUTO

Plot No - 729, Kavya House,

Road No. 36, Jubilee Hills,

Next to IBP Petrol Station,

Hyderabad - 500 033.

040 2355 2377 / 040 2355 2655 / 040 23559355

SPR Automobiles

3-6-307, Hyderguda,

Basheerbagh, Hyderabad - 500029.

040-40264076/9030048490

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

More from DriveSpark

Article Published On: Wednesday, November 21, 2012, 16:22 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+