రెండు కొత్త గేర్‌బాక్సులను విడుదల చేయనున్న కైనెటిక్

Piaggio Ape
ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ కైనెటిక్ ఇంజనీరింగ్ తమ కస్టమర్ల కోసం రెండు కొత్త గేర్‌బాక్సులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన ఈ రెండు ముఖ్యమైన ఉత్పత్తులు విజుదలకు సిద్ధంగా ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడానికి 18 నెలల సమయం పట్టిందని కైనెటిక్ ఇంజనీరింగ్ వైస్ చైర్‌పర్సన్ సులజ్జా ఫిరోడియా మోత్వానీ తెలిపారు.

వీటిల్లో ఓ గేర్‌బాక్సును పియాజ్జియో ఆపే ఫోర్ వీలర్‌లో ఉపయోగించనున్నామని, ఇది విడుదలకు సిద్ధంగా ఉన్న సరికొత్త ఫ్లాట్‌ఫామ్ అని ఆయన చెప్పారు. కాగా.. రెండవ ఉత్పత్తిని మహీంద్రా నావిస్టార్ ట్రక్కుల కోసం తయారు చేసిన పూర్తిగా అసెంబ్లింగ్ చేసుకోదగిన గేర్‌బాక్స్, మరో రెండు-మూడు నెలల్లో ఇది విడుదలవుతుందని మోత్వానీ వ్యాఖ్యానించారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 19, 2012, 12:29 [IST]
English summary
Auto component manufacturer Kinetic Engineering to launch two new gearboxes for Piaggio Ape four wheeler and Mahindra Navistar trucks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+