జనవరి 24న మార్కెట్లోకి రానున్న కెటిఎమ్ డ్యూక్ 200

కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ 125 కిలోల కెర్బ్ వెయిట్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ సాంకేతిక ప్రత్యేకతలు:
- ఇంజన్ టైప్: సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్
- వాల్వ్ ట్రైన్: సిలిండర్‌కు నాలుగు వాల్వ్‌లు, డిఓహెచ్‌సి
- డిస్‌ప్లేస్‌మెంట్ (సీసీ): 200సీసీ
- గరిష్ట శక్తి: 25 బిహెచ్‌పి
- బోర్ x స్ట్రోక్: 72 మి.మీ. x 49 మి.మీ.
- స్టార్టింగ్: ఎలక్ట్రిక్
- ట్రాన్సిమిషన్: 6-స్పీడ్
- టైప్: స్టీల్ ట్యూబ్‌ల నుండి తయారైన టూబ్లర్ స్పేస్ ఫ్రేమ్, పౌడర్ కోటెడ్
- ఫోర్క్: డబ్ల్యూపి సస్పెన్షన్ 4357
- షాక్ అబ్జార్వర్: డబ్ల్యూపి సస్పెన్షన్ 4618 ఈఎమ్
- ఫ్రంట్ బ్రేక్: 300 మి.మీ. డయా డిస్క్
- రియర్ బ్రేక్: 230 మి.మీ. డయా డిస్క్
- వీల్‌బేస్: 1,361±15 మి.మీ.
- గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
- సీట్ ఎత్తు: : 810 మి.మీ.
- ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం: సుమారు 10.5 లీటర్లు
- బరువు: సుమారు: 125 కేజీలు


Click it and Unblock the Notifications








