అబ్బురపరచే బైక్ స్టంట్‌లు చేసే సెక్సీ లేడి: లీ పీటర్సన్
వళ్లు గగుర్పొడిచే బైక్ స్టంట్‌లను చేయటం కేవలం మీ మగాళ్లకు మాత్రమే సాధ్యమేనా.. మేం చేసి చూపించలేమా అంటోంది, ఈ అమెరికా అమ్మడు. అమెరికాకు చెందిన లీ పీటర్సన్ బహుశా ప్రపంచపు మొదటి మహిళా ప్రొఫెషనల్ స్టంట్ బైకర్ అని చెప్పొచ్చు. బైక్ స్టంట్‌లు మగాళ్లకు మాత్రమే పరిమితం కాదు, మేము కూడా చేయగలమని చేసి చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఆకట్టుకునే అందంతో పాటుగా అద్దిరిపోయే స్టంట్‍లు చేయటం లీ పీటర్సన్ ప్రత్యేకత. రేస్ ట్రాక్‌పై ఆమె స్టంట్స్ చేస్తుంటే కనురెప్ప ఆర్పడం కూడా కష్టమవుతుందనడంతో అతిశయోక్తి లేదు. స్టంట్ బైకింగ్ కోసం లీ పీటర్సన్ ఎక్కువగా కవాసకి 636 మోటార్‌సైకిల్‌ను ఉపయోగిస్తుంటుంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఈమె పలు స్టంట్ బైకింగ్ ప్రదర్శనలు చేసిన విమర్శకుల చేతం సైతం శభాష్ అనిపించుకుంది. లీ పీటర్సన్ చేసిన కొన్ని అబ్బురపరచే స్టంట్‌లను ఈ ఫోటో ఫీచర్‌లో చూడొచ్చు.

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్

మహిళా స్టంట్ బైకర్ - లీ పీటర్సన్



Click it and Unblock the Notifications








