కొత్త వెర్షన్ యమహా ఆర్15 2.0 బుకింగ్‌లు ప్రారంభం

ప్రస్తుతం ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ ఆర్15 2.0 బైక్‌కు కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. కంపెనీ 50వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన డబ్ల్యూజిపి ఎడిషన్, ఫైరీ రెడ్ స్పెషల్ ఎడిషన్ అనే రెండు కొత్త రంగల్లో ఇది లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. యమహా ఆర్15 వెర్షన్ 2.0 లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ 150 సీసీ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 15 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








