సికింద్రాబాద్‌లో మైటీవీఎస్ 3వ సర్వీస్ సెంటర్ ఏర్పాటు

సికింద్రాబాద్‌లోని సుచిత్రా జంక్షన్‌కు సమీపంలోని మేడ్చెల్ రోడ్‌లో సుమారు 28,000 చ.అ. లకు పైగా విస్తీర్ణంలో ఈ సర్వీస్ సెంటర్‌ను మైటీవీఎస్ ఏర్పాటు చేసింది.ఇంజన్ అండ్ వెహికల్ స్కానర్, బాడీ షాప్, పెయింట్ బూత్ వంటి అధునాతన మెకానికల్ సదుపాయాలను ఈ సర్వీస్ సెంటర్లో అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.
కారు యజమానులకు మైటీవీఎస్ స్పెషల్ ప్రమోషన్ ఆఫర్లను కూడా ప్రకటించింది. అంతేకాకుండా, మైటీవీఎస్ ఏ కారుకైనా 24x7 ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను కూడా ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








