ఆటో ఎక్స్‌పోలో వెస్పా స్కూటర్లను ఆవిష్కరించిన పియాజ్జియో

త్వరలోనే వెస్పా స్కూటర్లను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నామని కంపెనీ తెలిపింది. తొలి వెస్పా స్కూటర్ 1946వ సంవత్సరంలో విడుదలైంది. ఇప్పటి వరకూ దాదాపు వందకు పైగా దేశాల్లో 170 లక్షల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో వెస్పా క్లబ్‌ను కూడా ప్రారంభించాలని భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. మన మర్చిపోతున్న పురాతన రోజులను గుర్తు చేసేందుకు వెస్పా సిద్ధంగా ఉంది. మరి వెస్పాను సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..?


Click it and Unblock the Notifications