ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి ప్రవేశించిన రాయల్ ఎన్‌ఫీల్డ్

క్లాసిక్ 500, డెసర్ట్ స్టోర్మ్ 500, క్లాసిక్ 500 బ్యాటెల్ గ్రీన్, క్లాసిక్ క్రోమ్ 500, ఎలక్ట్రా డీలక్స్ 500 మోటార్‌సైకిళ్లను రాయర్ ఎన్‌ఫీల్డ్ ఫిలిప్పీన్స్ మార్కెట్లో అందిస్తుంది. మనాలియాలోని రాయర్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ కేంద్రంలో ఇవి అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ ఈ మోటార్‌సైకిళ్లకు ఆఫ్టర్ సేల్స్ మద్దతు (సర్వీసింగ్)ను ఆఫర్ చేయనున్నామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








