దబాంగ్ 2లో సుజుకి ఇంట్రుడర్‌పై సల్మాన్ సవారీ

Written By:

దబాంగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకొని, దానికి సీక్వెల్‌గా దబాంగ్ 2తో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హిట్ కొట్టేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు సుజుకి మోటార్‌సైకిళ్లంటే మహా క్రేజ్. ప్రస్తుతం సల్మాన్ సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అందుకే, దాదాపుగా సల్మాన్ ఖాన్ నటించే అన్ని చిత్రాల్లోను సుజుకి సూపర్‌బైక్‌లు కనిపిస్తుంటాయి. సల్మాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 2లో కూడా ఓ నలుపు రంగు సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 మోటార్‌సైకిల్‌పై సల్మాన్ కనిపిస్తాడు.

సల్మాన్ ఖాన్ నటించిన ఇటీవలి చిత్రం ఏక్ థా టైగర్‌లో కూడా ఓ సుజుకి యహబుసా బైక్‌పై కనిపిస్తాడు. సల్లు భాయ్ కేవలం బయట మాత్రమే కాకుండా, ఇలా తన చిత్రాల ద్వారా కూడా సుజుకి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తాడు. సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు సల్మాన్ ఖాన్ అందిస్తున్న ప్రయోజనానికి గాను, సదరు కంపెనీ ఇటీవలే ఓ నలుపు రంగు సుజుకి హయబుసా సూపర్ బైక్‌ను ఈ సూపర్ స్టార్‌కు కానుకగా ఇవ్వటం జరిగింది. సల్మాన్ ఖాన్ వద్ద ఇప్పటికే ఓ సుజుకి హయబుసా బైక్ ఇండగా, గడచిన సెప్టెంబర్ నెలలో మన హీరో మరో లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్నాడు.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

దాదాపుగా సల్మాన్ ఖాన్ నటించే అన్ని చిత్రాల్లోను సుజుకి సూపర్‌బైక్‌లు కనిపిస్తుంటాయి. సల్మాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 2లో కూడా ఓ నలుపు రంగు సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 మోటార్‌సైకిల్‌పై సల్మాన్ కనిపిస్తాడు.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్లు భాయ్ కేవలం బయట మాత్రమే కాకుండా, ఇలా తన చిత్రాల ద్వారా కూడా సుజుకి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తాడు.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్‌కు సల్మాన్ ఖాన్ అందిస్తున్న ప్రయోజనానికి గాను, సదరు కంపెనీ ఇటీవలే ఓ నలుపు రంగు సుజుకి హయబుసా సూపర్ బైక్‌ను ఈ సూపర్ స్టార్‌కు కానుకగా ఇవ్వటం జరిగింది.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ వద్ద ఇప్పటికే ఓ సుజుకి హయబుసా బైక్ ఇండగా, గడచిన సెప్టెంబర్ నెలలో మన హీరో మరో లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్నాడు.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 సూపర్‌బైక్‌ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 805సీసీ, 4-స్ట్రోక్, 2-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో మూడు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 తక్కువ ఇంజన్ సీసీ కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్800

రాష్ట్ర మార్కెట్లో సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 ధర రూ.8.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - కొలతలు, బరువు

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - కొలతలు, బరువు

* పూర్తి పొడవు - 2420 మి.మీ.

* పూర్తి వెడల్పు - 890 మి.మీ.

* పూర్తి ఎత్తు - 1105 మి.మీ.

* వీల్‌బేస్ - 1655 మి.మీ.

* గ్రౌండ్ క్లియరెన్స్ - 140 మి.మీ.

* సీట్ ఎత్తు - 700 మి.మీ.

* బాడీ బరువు - 269 కేజీలు

* ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 15.5 లీటర్లు

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - ఇంజన్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - ఇంజన్

* ఇంజన్ సామర్థ్యం - 805 సీసీ

* ఇంజన్ టైప్ - ఫోర్ స్ట్రోక్, 2-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, 45° వి-ట్విన్

* బోర్ x స్ట్రోక్ - 83.0 మి.మీ. x 74.4మి.మీ.

* కంప్రెషన్ నిష్పత్తి - 9.4 : 1

* ఇగ్నిషన్ - ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్

* ట్రాన్సిమిషన్ - 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - సస్పెన్షన్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - సస్పెన్షన్

* ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్

* వెనుక సస్పెన్షన్ - లింక్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - బ్రేక్స్, టైర్స్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 - బ్రేక్స్, టైర్స్

* ముందు బ్రేక్స్ - డిస్క్ బ్రేక్

* వెనుక బ్రేక్స్ - డ్రమ్ బ్రేక్

* ముందు టైర్ - 130/90 - 16 ఎమ్/సి 67 హెచ్, ట్యూబ్‌లెస్

* వెనుక టైర్ - 170/80 - 15 ఎమ్/సి 77 హెచ్, ట్యూబ్‌లెస్

సల్మాన్ ఖాన్ - దబాంగ్ 2

సల్మాన్ ఖాన్ - దబాంగ్ 2

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

సుజుకి ఇంట్రుడర్

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న బడ్జెట్ బైక్‌ 'సుజుకి హయాటే'కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 సూపర్‌బైక్‌ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 805సీసీ, 4-స్ట్రోక్, 2-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో మూడు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో సుజుకి ఇంట్రుడర్ ఎమ్800 తక్కువ ఇంజన్ సీసీ కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్. రాష్ట్ర మార్కెట్లో దీని ధర రూ.8.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

English summary
Dabangg 2 & Chulbul Pandey is a Superhit! We take a look at Salman Khan's Mighty Suzuki Intruder! Salman Khan in real life owns a Suzuki Intruder & Hayabusa bike.
Story first published: Friday, December 21, 2012, 12:30 [IST]
Please Wait while comments are loading...

Latest Photos