సల్మాన్ ఖాన్‌ను వరించిన సుజుకి యహబుసా సూపర్‌బైక్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఖాతాలో మరో సూపర్‌బైక్ చేరింది. సుజుకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సల్మాన్ ఖాన్ గ్యారేజ్‌లో మరొక సుజుకి సూపర్‌బైక్ కొలువుదీరింది. సల్మాన్ ఖాన్ గడచిన సెప్టెంబర్ నెలలో ఓ లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మన సల్లు భాయ్‌ని మరొక సుజుకి బ్రాండ్ సూపర్‌బైక్‌ వరించింది. జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో అందిస్తున్న 'సుజుకి హయబుసా' సూపర్‌బైక్‌‌ను సల్మాన్ ఖాన్‌కు కానుకగా సమర్పించుకుంది.

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో అందిస్తున్న 110సీసీ బడ్జెట్ బైక్‌ 'సుజుకి హయాటే'కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, సల్మాన్ ఖాన్‌కు స్వతహాగా సుజుకి బ్రాండ్ మోటార్‌సైకిళ్లంటే కూడా మంచి క్రేజ్ ఉంది. సల్మాన్‌ను వరించిన నలుపు రంగు హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో లభిస్తుంది. దేశీయ విపణిలో సుజుకి హయబుసా ధర రూ.13.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

తన వద్ద ఇప్పటికే ఓ హయబుసా సూపర్‌బైక్ ఉందని, ఇదంటే తనకెంతో ఇష్టమని సల్మాన్ ఖాన్ తెలిపారు. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా మరియు నేషనల్ మార్కెటింగ్ హెడ్ అను అనామికల చేతుల మీదుగా సల్మాన్ ఖాన్ ఈ బైక్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతుల్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌తో సుజుకి మోటార్‌సైకిల్ అనుబంధం మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందని, తమ బ్రాండ్‌కు సల్మాన్ చేకూర్చిన విలువకు గుర్తింపుగా ఈ కానుకను ఆయనకు అందజేస్తున్నామని అన్నారు. సల్మాన్ ఖాన్‌కు బైక్ రైడ్‌లంటే మహా ఇష్టమని, ఎక్ థా టైగర్, రెడీ, దబాంగ్ 2 సినిమాల్లో సల్మాన్ ఖాన్ సుజుకి బైక్‌లను ఉపయోగించాడని అను అనామిక తెలిపారు.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఖాతాలో మరో సూపర్‌బైక్ చేరింది. సుజుకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సల్మాన్ ఖాన్ గ్యారేజ్‌లో మరొక సుజుకి సూపర్‌బైక్ కొలువుదీరింది.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో అందిస్తున్న 'సుజుకి హయబుసా' సూపర్‌బైక్‌‌ను సల్మాన్ ఖాన్‌కు కానుకగా సమర్పించుకుంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్‌ను వరించిన నలుపు రంగు హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో లభిస్తుంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

దేశీయ విపణిలో సుజుకి హయబుసా ధర రూ.13.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

తన వద్ద ఇప్పటికే ఓ హయబుసా సూపర్‌బైక్ ఉందని, ఇదంటే తనకెంతో ఇష్టమని సల్మాన్ ఖాన్ తెలిపారు.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్‌కు బైక్ రైడ్‌లంటే మహా ఇష్టమని, ఎక్ థా టైగర్, రెడీ, దబాంగ్ 2 సినిమాల్లో సల్మాన్ ఖాన్ సుజుకి బైక్‌లను ఉపయోగించాడని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ మార్కెటింగ్ హెడ్ అను అనామిక తెలిపారు.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

ఈ సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌తో సుజుకి మోటార్‌సైకిల్ అనుబంధం మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందని, తమ బ్రాండ్‌కు సల్మాన్ చేకూర్చిన విలువకు గుర్తింపుగా ఈ కానుకను ఆయనకు అందజేస్తున్నామని అన్నారు.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ ఖాన్ గడచిన సెప్టెంబర్ నెలలో ఓ లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 1.8 లీటర్ (1783సీసీ) ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో రెండు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరొకటి పవర్‌ఫుల్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్.

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ ఖాన్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

సల్మాన్ సొంతం చేసుకుంది పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్. భారత మార్కెట్లో దీని ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా

సల్మాన్ ఖాన్ - సుజుకి యహబుసా


కాగా.. సల్మాన్ ఖాన్ ఇటీవల సొంతం చేసుకున్న సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 1.8 లీటర్ (1783సీసీ) ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో రెండు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరొకటి పవర్‌ఫుల్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్. సల్మాన్ సొంతం చేసుకుంది. పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్. భారత మార్కెట్లో దీని ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 13, 2012, 16:11 [IST]
English summary
Salman Khan's bike collection got bigger with the arrival of a black Suzuki Hayabusa super bike. Salman Kahan's Hayabusa is a gift from Suzuki for his continued association with the brand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+