సల్మాన్ ఖాన్ లేటెస్ట్ బైక్ - సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్

మొత్తానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి ప్రేమలో పడ్డాడు. అయితే, ఈసారి ప్రేమలో పడింది కత్రినా కైఫ్‌తోనో లేక మరో అందాల సుందరితోనో కాదు. సల్మాన్ ఖాన్ ప్రేమలో పడింది ఓ సూపర్‌బైక్‌తో. వేగంగా వెళ్లే బైక్‌లంటే క్రేజ్ ఉన్న సల్లు భాయ్ గ్యారేజ్‌లోకి, తాజాగా ఓ సుజుకి సూపర్‌బైక్‌ వచ్చి చేరింది. జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న సుజుకి మోటార్‌సైకిల్ అందిస్తున్న లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్ సల్మాన్ ఖాన్‌ను వరించింది.

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న బడ్జెట్ బైక్‌ 'సుజుకి హయాటే'కు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, సల్మాన్ ఖాన్‌కు స్వతహాగా సుజుకి బ్రాండ్ మోటార్‌సైకిళ్లంటే కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే, ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌ను సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశాడా లేక కంపెనీయే ఉచితంగా కానుకగా ఇచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

సుజుకి ఇంట్రుడర్‌తో సల్మాన్ ఖాన్

సుజుకి ఇంట్రుడర్‌తో సల్మాన్ ఖాన్

జపనీస్ టూవీలర్ కంపెనీ అందిస్తున్న సుజుకి మోటార్‌సైకిల్ అందిస్తున్న లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్' సూపర్‌బైక్ సల్మాన్ ఖాన్‌ను వరించింది.

సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - పవర్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - పవర్

సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌‌‌లో శక్తివంతమైన 1.8 లీటర్ (1783సీసీ) ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - లిమిటెడ్ ఎడిషన్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - లిమిటెడ్ ఎడిషన్

సల్మాన్ సొంతం చేసుకున్న పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్. ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - వేరియంట్స్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - వేరియంట్స్

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో రెండు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరొకటి పవర్‌ఫుల్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్. సల్మాన్ సొంతం చేసుకుంది పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్.

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - కొలతలు, బరువు

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - కొలతలు, బరువు

* పూర్తి పొడవు - 2480 మి.మీ.

* పూర్తి వెడల్పు - 875 మి.మీ.

* పూర్తి ఎత్తు - 1185 మి.మీ.

* వీల్‌బేస్ - 1710 మి.మీ.

* గ్రౌండ్ క్లియరెన్స్ - 130 మి.మీ.

* సీట్ ఎత్తు - 705 మి.మీ.

* బాడీ బరువు - 347 కేజీలు

* ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 19.5 లీటర్లు

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - ఇంజన్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - ఇంజన్

* ఇంజన్ సామర్థ్యం - 1783 సీసీ

* ఇంజన్ టైప్ - ఫోర్ స్ట్రోక్, 2-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, 54° వి-ట్విన్

* బోర్ x స్ట్రోక్ - 112.0 మి.మీ. x 90.5 మి.మీ.

* కంప్రెషన్ నిష్పత్తి - 10.5 : 1

* ఇగ్నిషన్ - ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్

* ట్రాన్సిమిషన్ - 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - సస్పెన్షన్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - సస్పెన్షన్

* ముందు సస్పెన్షన్ - ఇన్వెర్టెడ్ టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్

* వెనుక సస్పెన్షన్ - లింక్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - బ్రేక్స్, టైర్స్

ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ - బ్రేక్స్, టైర్స్

* ముందు బ్రేక్స్ - ట్విన్ డిస్క్ బ్రేక్స్

* వెనుక బ్రేక్స్ - డిస్క్ బ్రేక్

* ముందు టైర్ - 130/70ఆర్18 ఎమ్/సి 63వి ట్యూబ్‌లెస్

* వెనుక టైర్ - 240/40ఆర్18 ఎమ్/సి 79వి ట్యూబ్‌లెస్


ఏదేమైనప్పటికీ, సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్‌ విషయానికి వస్తే ఇందులో శక్తివంతమైన 1.8 లీటర్ (1783సీసీ) ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ దేశీయ విపణిలో రెండు రకాల ఇంట్రుడర్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అందులో ఒకటి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ మరొకటి పవర్‌ఫుల్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్. సల్మాన్ సొంతం చేసుకుంది. పవర్‌ఫుల్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌జెడ్ సూపర్‌బైక్. రాష్ట్ర మార్కెట్లో దీని ధర కేవలం రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) మాత్రమే.

More from DriveSpark

Article Published On: Tuesday, September 25, 2012, 14:43 [IST]
English summary
Salaman Khan has posted an image of himself with his latest buy – A Suzuki Intruder 1800 cruise bike. Salaman Khan is a motorcycle fan and already owns a Suzuki Hayabusa. The Intruder M1800R is priced at Rs. 13.75 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+