ఓవర్ బ్రూటస్: ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

By Ravi

మనం ఇప్పటి వరకూ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) కార్ల గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఇప్పుడు మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ గురించి తెలుసుకుందాం రండి..! మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ ఏంటా.. అని తల బద్దలు కొట్టుకుంటున్నారా..? అవును ఈ ఫోటోలోని భీకరమైన మోటార్‌సైకిల్‌ను గమనిచండి. పెద్ద పెద్ద టైర్లతో గంభీరంగా కనిపిస్తున్న ఈ మోటార్‌సైకిల్‌ పేరు 'ఓవర్ బ్రూటస్'. ఇదొక మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ. ఇటలీకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ఇటాల్‌జెట్' లియోపోల్డో టాటార్టారిని తనయుడు అలెశాండ్రో టాటార్టారిని ఈ ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేశారు.

ఇందులో ముందు వైపు 6 ఇంచ్‌ల టైర్‌ను, వెనుక వైపు 7-ఇంచ్‌ల టైర్‌ను ఉపయోగించారు. దీని బరువు 485 పౌండ్లు. ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీలో 750సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 45 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 2-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంత భారీ బైక్‌ను వెనక్కు తిప్పాలంటే కష్టం కాబట్టే ఇందులో రివర్స్ గేర్ కూడా ఉపయోగించారు. అయితే, ఈ మోడల్ కేవలం కాన్సెప్ట్‌ దశకు మాత్రమే పరిమితం కాదండోయ్. వచ్చే ఏడాది ఇది ప్రొడక్షన్ దశకు కూడా చేరుకోనుంది.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఇటలీకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ఇటాల్‌జెట్' లియోపోల్డో టాటార్టారిని తనయుడు అలెశాండ్రో టాటార్టారిని ఈ ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేశారు.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ బరువు 485 పౌండ్లు

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

పెద్ద పెద్ద టైర్లతో గంభీరంగా కనిపిస్తున్న ఈ మోటార్‌సైకిల్‌ పేరు 'ఓవర్ బ్రూటస్'. ఇదొక మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

6-ఇంచ్ ఫ్రంట్ వీల్

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

7-ఇంచ్ రియర్ వీల్

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీలో 750సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 45 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీలో 2-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను (గేర్ బాక్స్) ఉపయోగించారు.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఇంత భారీ బైక్‌ను వెనక్కు తిప్పాలంటే కష్టం కాబట్టే ఇందులో రివర్స్ గేర్ కూడా ఉపయోగించారు.

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ - టాప్ వ్యూ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

ఓవర్ బ్రూటస్: మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ

మంచు రోడ్లపై స్కేట్ చేసేందుకు మోడిఫై చేసిన ఓవర్ బ్రూటస్ మోటార్‌సైకిల్ ఎస్‌యూవీ.

More from DriveSpark

Article Published On: Wednesday, November 28, 2012, 18:53 [IST]
English summary
Alessandro Tartarini, the son of Italjet founder Leopoldo Tartarini, has designed the OVER Brutus dubbed as motorcycle SUV. The OVER Brutus is powered by a 45bhp, 750cc single-cylinder liquid-cooled petrol engine and it's not a concept, it's due to go into production in next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+