ఇన్నోవా, ఫార్చ్యూనర్‌ల కోసం ఐఫోన్ అప్లికేషన్: టొయోటా

మీ దగ్గర టొయోటా ఇన్నోవా లేదా ఫార్చ్యూనర్ కార్లతో పాటుగా ఓ ఐఫోన్ కూడా ఉందా..? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇటీవల అప్‌గ్రేడెడ్ 2012 వెర్షన్ ఇన్నోవా ఎమ్‌పివి, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను విడుదల చేసిన టొయోటా ఇప్పుడు తాజాగా ఈ రెండు మోడళ్ల కోసం ఓ సరికొత్త ఐఫోన్ అప్లికేషన్లను విడుదల చేసింది. స్ట్రాంగ్ అండ్ షార్ప్ డిజైన్, కంఫర్ట్ అండ్ లగ్జరీ ఇంటీరియర్స్‌తో రూపొందించిన ఈ మోడళ్లలో కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని టొయోటా వియత్నాం పరిచయం చేసింది.

ఐఫోన్ సాయంతో కారులోని కొన్ని అప్లికేషన్లను నియంత్రించే విధంగా కంపెనీ ఈ వ్యవస్థను రూపొందించింది. ఇండియన్ వెర్షన్ ఇన్నోవా, ఫార్చ్యూనర్ మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీ టొయోటా పరిచయం చేసే ఆస్కారం ఉంది. వియత్నాంలో ఇన్నోవా ఈ 5-స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్, ఫార్చ్యూనర్ వీ 4-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లను కూడా టొయోటా పరిచయం చేసింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ మార్పులు చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 20, 2012, 15:56 [IST]
English summary
Toyota has presented an iPhone app for its facelifted version of Innova MPV and Fortuner SUV in Vietnam.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+