ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్: వీడియో

సాధారణంగా పెద్దవాళ్లు తొక్కే సైకిల్ 3-4 అడుగుల ఎత్తు నుంచి ప్రారంభమవుతుంది. కానీ మీరెప్పుడైనా 3-4 సెం.మీ. పొడవుండి, తొక్కడానికి వీలుగా ఉన్న సైకిల్‌ను చూశారా..? ఖచ్చితంగా చూసే ఉండరు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఎంచక్కా బ్యాగ్ ప్యాక్‌లో సర్దేసుకునే ఈ సైకిల్‌పై ఆ కుర్రాడు ఎంత జాలీగా సవారీ చేస్తున్నాడో.

ఈ సైకిల్ పేరు 'మినీవెలో' రష్యాకు చెందిన ఓ కుర్రాడు దీనిని రూపొందించాడు. అంతేకాదండోయ్.. దీనిపై కొంత ఎంచక్కా తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ సవారీ కూడా చేసేశాడు. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఆనందించండి.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్: వీడియో

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న సైకిల్

More from DriveSpark

Article Published On: Monday, December 3, 2012, 17:47 [IST]
English summary
We were amazed with the MiniVelo tiny cycle. It is considered to be the world's tiniest cycle. Step right in to learn more on the MiniVelo tiny cycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+