బజాజ్ పల్సర్ కోసం ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్

By Ravi

పల్సర్ ప్రియులకు గుడ్ న్యూస్. బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లు ఇప్పుడు కేవలం రూ.7047 ప్రారంభ డౌన్‌పేమెంట్‌కే లభ్యం కానున్నాయి. ఒకప్పడు భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ద్వితీయ స్థానంలో ఉన్న బజాజ్, తాజాగా ఆ స్థానాన్ని హోండా లాగేసుకోవటంతో అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇందులో భాగంగా, తక్కువ ఈఎమ్ఐ, తక్కువ వడ్డీ రేటు ఆఫర్లన బజాజ్ ఆటో ఆఫర్ చేస్తుంది.

ఈ తక్కువ వడ్డీ రేట్ల పల్సర్ కొనుగోలుదారులు గరిష్టంగా రూ.10,364 వరకు ఆదా చేసుకోవచ్చు. పల్సర్ బ్రాండ్‌లో లభిస్తున్న వేరియంట్లపై కంపెనీ అందిస్తున్న స్పెషల్ ఫైనాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

మోడల్ డౌన్‌పేమెంట్

తక్కువ వడ్డీ రేటుతో
గరిష్ట ఆదా

బజాజ్ పల్సర్ 135 7047 7191
బజాజ్ పల్సర్ 150 8061 8268
బజాజ్ పల్సర్ 180 8418 8651
బజాజ్ పల్సర్ 220 9638 9923
పల్సర్ 200ఎన్ఎస్ 10048 10364

ఈ ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ ఎన్‌సిఆర్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో మాత్రమే వరిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని బజాజ్ ఆటో అధీకృత డీలర్‌ను సంప్రదించండి.

Pulsar Scheme

More from DriveSpark

Article Published On: Saturday, June 15, 2013, 9:59 [IST]
English summary
Bajaj Auto has brought a special finance scheme (low down payment + low interest rate) for the month of June that makes it easier for you to own your favourite Pulsar and be a Pulsar Maniac. Visit your nearest Bajaj dealer for more details. Offer Valid only in Maharashtra, Delhi & NCR, Tamil Nadu, Karnataka, Andhra Pradesh & Kerala.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+