ఓపెనింగ్ రేస్ గెలిచిన ధోనీ సూపర్‌బైక్ రేసింగ్ టీమ్
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు మాంచి జోరు మీదున్నాడు. ధోనీ మాదిరిగానే ఆయన రేసింగ్ టీమ్ కూడా మంచి జోరును కనబరుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే ఇండియాలో వరల్డ్ సూపర్‌బై టీమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసినదే. భారతదేశపు తొలి ప్రపంచ సూపర్‌బైక్ జట్టు అయిన 'మహి రేసింగ్' లీడ్ రైడర్ కెనన్ సోఫ్యోగ్లు ఆదివారం జరిగిన సీజన్‌లో తొలి రేస్‌ను గెలవడం ద్వారా తన వరల్డ్ సూపర్‌స్పోర్ట్ ఛాంపియన్‌షిప్‌ను క్యాంపైన్‌ను ఘనంగా ప్రారంభించింది.
ఈ 15-రౌండ్ ఛాంపియన్‌షిప్‌లో మహి రేసింగ్ టీమ్ రైడర్ సోఫ్యోగ్లు ఉపయోగించే కవాసకి సూపర్‌బైక్ తనని ఫ్రంట్ రన్నర్స్‌లో ఒకరిగా నిలిచేందుకు సహకరించింది. టర్కీకు చెందిన కెనన్ సోఫ్యోగ్లు 15 ల్యాప్‌లను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి తొలి రేస్‌లో విజయం సాధించాడు. ఈ క్యాంపైన్‌ను విజయంతో ప్రారంభించటం తనకు, తన బృందానికి సంతోషంగా ఉందని సోఫ్యోగ్లు చెప్పారు. సోఫ్యోగ్లు టీమ్‌మేట్ ఫాబీన్ ఫోరెట్ మాత్రం పోడియంను ఫినిష్ చేయటంలో విఫలమయ్యాడు. థర్డ్ పొజిషన్‌లో స్టార్ట్ అయిన ఈ ఫ్రెంచ్ రేసర్ రేసులో మరొక స్థానానికి దిగజారాడు.
ఈ రేస్ ఫలితాలు ఇలా ఉన్నాయి (టాప్ 4 రైడర్స్):
1. K Sofuoglu (Mahi Racing Team India) - 23'32.480
2. Sam Lowes (Yakhnich Motorsport) - 23'34.379
3. Michael vd Mark (Pata Honda World Supersport) - 23'39.251
4. Fabien Foret (Mahi Racing Team India) - 23'43.575

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్

ఓపెనింగ్ రేస్ గెలిచిన మహి రేసింగ్ టీమ్



Click it and Unblock the Notifications








