ఏప్రిల్‌లో విడుదల కానున్న మహీంద్రా మోజో 350సీసీ

తాజాగా రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను (పాంటెరో, సెంచురో) ఆవిష్కరించి మోటార్‌సైకిల్ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న మహీంద్రా టూవీలర్స్ ఇప్పుడు తమ పవర్‌‌ఫుల్ మోటార్‌సైకిల్ (మోజో)ను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2013 - మార్చ్ 2014) మహీంద్రా మోజో 300సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

పాంటెరో, స్టాలియో మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా టూవీల్స్ విభాగం అధ్యక్షుడు మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ అనూప్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మోజో ఇంజన్‌ను టెస్టింగ్ చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. గతంలో కంపెనీ విడుదల స్టాలియో విషయంలో తలెత్తిన సమస్యలను, విమర్శలను దృష్టిలో ఉంచుకొని, అవే తప్పులు తమ భవిష్యత్ మోడళ్లలో జరగకుండా ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

ఈ నేపథ్యంలో మహీంద్రా మోజోను వివిధ దశల్లో టెస్టింగ్ పూర్తి చేసి, భారత రోడ్లకు అనుగుణంగా పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. మహీంద్రా టూవీలర్స్ ఈ మోడల్‌తో పాటుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికం నాటికి (2013 చివరి నాటికి) మరొక సరికొత్త స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, రానున్న పదిహేను రోజుల్లో కంపెనీ అందిస్తున్న రోడియో స్కూటర్‌లో మరొక కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తామని మాథుర్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 8, 2013, 12:56 [IST]
English summary
Mahindra 2Wheelers planing to launch its 300 cc bike 'Mojo' during the next fiscal. The official confirmation of the Mahindra Mojo's launch was given by Anoop Mathur, the president of two-wheeler sector and member of the group executive board, Mahindra & Mahindra. He said: “We are going through testing protocols right now for the engine. We are hopeful of its launch in the next fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+