మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు, బుధవారం నుంచి అమలు

ఢిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ మినహాయింపును ఉపసంహరించటం కారణంగా ఈ పెంపును విధించినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై విధించబడుతునున్న పన్నుల భారాన్ని కొనుగోలుదారులపై మోపాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ధరల్లో ఈ మార్పు రావటం జరిగింది. ప్రస్తుతం దేశంలో పలు ప్రధాన నగరాల్లో అమల్లో ఉన్న పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* ఢిల్లీ - రూ.67.56
* ముంబై - రూ.74.32
* కలకత్తా- రూ.75.03
* చెన్నై - రూ.70.58
* బెంగుళూరు - రూ.74.63


Click it and Unblock the Notifications








