ఆక్విలా జివి650ను భారత్‌కు తీసుకురానున్న హ్యోసంగ్

By Ravi

మీకు హ్యోసంగ్ ఆక్విలా బైక్ గుర్తుందా..? ఒకప్పుడు కైనటిక్ ద్వారా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ క్రూయిజ్ బైక్ ఇప్పుడు సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో దేశీయ విపణిలోకి ప్రవేశించనుంది. గతంలో కైనెటిక్ హ్యోసంగ్ ఆక్విలా మోటార్‌సైకిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించేంది. అప్పట్లో ఇది అతి సరసమైన ధరకే అందుబాటులో ఉండే బైక్‌లలో ఒకటిగా ఉండేది. కాగా, ఇప్పుడు హ్యోసంగ్ భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన నేపథ్యంలో తమ సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా జివి650 ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా జివి650 ఇప్పుడు 650సీసీ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ క్రూయిజ్ బైక్‌‌లో 647సీసీ లిక్విడ్-కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ 90-డిగ్రీ వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 70.2 బిహెచ్‌పిల శక్తిని, 6.2 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, లైట్-వెయిట్ అల్లాయ్ వీల్స్, రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబల్ 43 ఎమ్ఎమ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ వంటివి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని స్టయిలింగ్‌ను చూస్తే ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న వి-రాడ్ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది.

ప్రస్తుతం హ్యోసంగ్ దేశీయ విపణిలో ఎస్‌టి7 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను మాత్రమే అందిస్తోంది. కొత్తగా మార్కెట్లో సందడి చేయనున్న హ్యోసంగ్ ఆక్విలా జివి650 క్రూయిజ్ బైక్ ధర రూ.5.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

హ్యోసంగ్ ఆక్విలా జివి650

More from DriveSpark

Article Published On: Thursday, January 10, 2013, 12:59 [IST]
English summary
Back in the days the Hyosung Aquila was an affordable cruiser in our country. The Hyosung Aquila was initially sold via Kinetic in India. The relationship between Hyosung and Kinetic did not bring forward great results. We have received reports that Hyosung is now planning to re-launch the Aquila brand in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+